డాక్టర్ సుధాకర్.. ఈ మత్తు డాక్టర్ విషయం చాలామందికి తెలిసిందే. కరోనా సమస్య తీవ్రంగా సమయంలో ఆయన సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. నర్సీపట్నం ఆస్పత్రి సమావేశంలో మాస్కుల పేరుతో ఆయన నడిపిన హైడ్రామా తీవ్ర కలకలం రేపింది. ఆ తర్వాత వ్యవహరం విశాఖ నగరంలోని అక్కయ్య పాలెం జంక్షన్ కి చేరంది. అక్కడ కూడా మద్యం మత్తులో పోలీస్ కానిస్టేబుల్ మీద దాడి యత్నం, సీఎం మీద అవాకులు వంటివి జాతీయ మీడియాలో కూడా […]