ఏపీ అసెంబ్లీ వద్ద ప్రతిపక్ష టీడీపీ సభ్యులకు మార్షల్స్ కు మధ్య జరిగిన వివాదం చినికి చినికి గాలివానలా మారింది. ఏకంగా అసెంబ్లీలో ఐదోరోజు మొత్తం ఇదే అంశంపై చర్చ నడిచింది. గురువారం టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మార్షల్స్‌తో వాగ్వాదం సభలో ప్రస్తావనకు వచ్చింది. అధికార, ప్రతిపక్షాల పార్టీల మధ్య భారీ స్థాయిలో మాటలయుద్ధం జరిగింది. మార్షల్స్‌తో టీడీపీ సభ్యుల వాగ్వాదానికి సంబంధించిన వీడియోను అసెంబ్లీలో ప్రదర్శించారు. ఈ ఘటనపై భద్రతా సిబ్బంది తమపట్ల వ్యవహరించిన తీరుపట్ల […]