మాజీ ప్రభుత్వ విప్, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు చేసారు. అసెంబ్లీలో అమరావతికి మద్దతిచ్చిన జగన్ ఇప్పుడు మాటతప్పారన్నారు. విశాఖ ప్రజలు జగన్ను గోబ్యాక్ అనాలని పిలుపునిచ్చారు. 9నెలల్లో పైసా ఖర్చులేకుండా జగన్ అమరావతి నుంచే పాలన సాగిస్తున్నారని,హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ ఉన్నాయని తెలిపారు. విజయవాడలో తిరిగే నైతిక అర్హత మంత్రి బొత్సకు లేదన్న కూన అమరావతి నుంచి పరిపాలన చేస్తూ తిన్నింటి వాసాలు లెక్కపెట్టేలా జగన్ అండ్ కో తీరు […]