Q. సార్ , ఏదైనా బహిరంగ సభ కవరేజ్ కెళ్లినప్పుడు ఫోటోలు వీడియోలు ఎలా తీయాలి , ఎప్పుడు తీయాలి ? . A . అది మనం ఏ పార్టీ సభకు వెళ్ళాము అన్నదాన్ని బట్టి ఉంటుంది . మన శత్రు పార్టీ సభకు వెళ్తే అందరి కన్నా ముందు వెళ్ళాలి , సభ ఏర్పాట్లు జరుగుతున్న ఫొటోస్ తీసుకోవాలి , సభకి జనాలు ఏ వెహికల్స్ లో వస్తున్నదీ గమనించాలి . ఆ దారిలో […]