పేరుకే సంక్షేమ పథకాలు.. కానీ ప్రజలకు అందేది శూన్యం. అధికారులు చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా కనికరించలేదు. మాకు పథకం రాకుండా మా ఊరి నాయకుడు అడ్డుకుంటున్నాడు… ఇదీ నిన్న మొన్నటి వరకూ సంక్షేమ పథకాలు ప్రజలకు అందడంలో తరచూ వినిపించే మాట. ఈ మాటల్లో వంద శాతం వాస్తవం ఉంది. పథకం ప్రవేశపెట్టి.. బడ్జెట్ కేటాయించి.. అందులో ఎలా కోత వేద్దామనేలా గత ప్రభుత్వాలు ఆలోచించేవి. దరఖాస్తు చేసుకున్నా రకరకాల కారణాలు చెప్పి అధికారులు తిరస్కరించేవారు. […]
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రజలకు అందించే సంక్షేమ పథకాల విషయంలో మాత్రం వెనకడుగు వేయడంలేదు. ముఖ్యమంత్రి జగన్ తాను ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారికి ఆర్ధిక భరోసా అందించే లక్ష్యంతో ఇప్పటికే అనేక మందికి వివిద పథకాల ద్వారా నేరుగా లబ్ది చేకూర్చారు. అయితే ఇప్పుడు తాజాగా తాను మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మరో పథకాన్ని నేడు అమలులోకి తీసుకుని వచ్చారు. […]
కరోనా వైరస్ కారణంగా దేశ,రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ వెనుకపడింది. లాక్ డౌన్ కారణంగా రాష్ట్రాల ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం మాత్రం ప్రజా సంక్షేమ పథకాలను అమలుచేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. బడుగు వర్గాల వారికి మేలు చేకూర్చే పథకాలను ప్రారంభిస్తూనే ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ‘జగనన్న చేదోడు’ పధకాన్ని తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ఆన్‌లైన్ ద్వారా సీఎం జగన్ ప్రారంభించనున్నారు. జగన్ ప్రభుత్వం అమలు […]
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రజలకు అందించే సంక్షేమ పథకాల విషయంలో మాత్రం వెనకడుగు వేయడంలేదు. ముఖ్యమంత్రి జగన్ తాను ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారికి ఆర్ధిక భరోసా అందించే లక్ష్యంతో ఇప్పటికే అనేక మందికి వివిద పధకాల ద్వారా నేరుగా లబ్ది చేకూర్చారు. అయితే ఇప్పుడు తాజాగా తాను మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మరో పధకాన్ని అమలు చేసేందుకు రంగం సిద్దం […]