'దేనికైనా రెడీ', 'ఈడో రకం ఆడో రకం' వంటి సూపర్ హిట్ కామెడీ చిత్రాలను అందించిన హీరో విష్ణు మంచు మరియు దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డిల కలయికలో వస్తున్న ‘ఆచారి అమెరికా యాత్ర’ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 న విడుదల కానుంది. దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా విడుదల తేదీని నేడు ప్రకటించారు నిర్మాతలు. విష్ణు సరసన ప్రజ్ఞ జైస్వాల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం కీలక పాత్ర […]