మనిషి పుట్టినట్లు ధ్రువీకరణ పత్రం కావాలంటే లంచం.. మనిషి చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం కావాలంటే లంచం.. మనిషి పుట్టుక చావు మధ్యలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పని కావాలన్నా లంచం ఇవ్వాల్సిందే అన్నట్లు తయారయింది పరిస్థితి. కొందరు అధికారులు లంచాల కోసం ప్రజల ఆదాయాన్ని జలగల్లా పీలుస్తున్నారు.. కాగా జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలను తీసుకునే వారిపై ఉక్కుపాదం మోపారు. ఇందులో భాగంగా ఇంతకుముందు ఏసీబీ డీజీగా పని చేసిన కుమార్ […]