సంక్షేమం, అభివృద్ధిలను జోడు చక్రాలుగా చేసుకుని సీఎం వైఎస్ జగన్ పరిపాలనా బండిని నడిస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో పయనింపజేస్తున్నారు. హడావుడి లేకుండా, ప్రచార ఆర్భాటానికి దూరంగా సీఎం వైఎస్ జగన్ తన పని తాను చేసుకుపోతున్నారు. పరిశ్రమలు పెట్టేవారికి అన్ని అనుమతులు వేగంగా మంజూరు చేస్తూ, రాయతీలు కల్పిస్తూ రాష్ట్రాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తున్నారు. తాజాగా వైఎస్సార్ కడప జిల్లాలో ఎలక్ట్రానిక్ పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ చైర్మన్, సీఈవోలు మంత్రి […]