ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ప్రజా పాలన అందిస్తున్నారని మరోసారి స్పష్టం అయింది. ప్రఖ్యాత సర్వే ఏజెన్సీ, హైదరాబాద్కు చెందిన సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ (సిపిఎస్) నిర్వహించిన సర్వేలో వైఎస్ జగన్ ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని స్పష్టం అయింది. జగన్ ప్రజా పాలన అందిస్తోన్నారని సర్వే పేర్కొంది. సిపిఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసిపి ప్రభుత్వం ఏడాది పాలనపై సర్వే నిర్వహించింది. దీనికి సంబంధించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ […]