ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ భారిన పడ్డవారి సంఖ్యకంటే ఎన్నో రెట్లు ఈ వ్యాధి వ్యాపించినట్టు తమ వద్ద అంచనాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ టెడ్రోస్ తేల్చిచెప్పేసారు. ఇటీవల జరిగిన డబ్లు్యహెచ్వో బోర్డు మీటింగ్ ఈ మేరకు సంస్థ ప్రతినిధులు తమతమ నివేదికలను వెల్లడించారట. వీరి లెక్కల ప్రకారం 760 కోట్లకుపైగా ఉన్న ప్రపంచ జనాభాలో పదిశాతం మంది ఇప్పటికే కోవిడ్ పాజిటివ్ భారిన పడ్డారని తేల్చారట. ఈ లెక్కన ఇంకా 90శాతం మందికి […]