విశాఖ పర్యటన అర్థంతరంగా ఆగిపోవడంతో మాజీ సీఎం నారా చంద్రబాబు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనలో పట్టుదల పెరిగినట్లుంది. 25 ఏళ్లు పార్టీ అధ్యక్షుడిగా, 14 ఏళ్లు ముఖ్యమంత్రి, 11 ఏళ్లు ప్రతిపక్ష నేతగా పని చేసిన తననే ఆపుతారా..? అంటూ నిన్న విశాఖ ఎయిర్పోర్టులో ఆయన ఫైర్ అయిన విషయం తెలిసిందే. మొత్తం మీద తిరిగి పయానం కావల్సి వచ్చినందుకు చంద్రబాబులో పట్టుదల బాగా పెరిగినట్లుంది. ఈ రోజు పార్టీ నేతలతో వీడియా […]