https://youtu.be/
బాలయ్య సినిమా మరేదైనా టైమ్ లో విడుదలవుతుంటే అంచనాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ ఆయన సంక్రాంతికి వస్తున్నాడంటే మాత్రం అంచనాలు మామూలుగా ఉండవు. ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డ్ అలా ఉంది మరి. పండక్కి వస్తే కచ్చితంగా బాక్సాఫీస్ కొల్లగొడతాడు బాలయ్య. గతంలో ఒకట్రెండు సార్లు మినహా చాలా సార్లు బాలయ్య బాక్సాఫీస్ ను కుమ్మేసాడు. ఇప్పుడు ఈయన సంక్రాంతికి జై సింహా అంటూ వస్తున్నాడు. ఓ వైపు అచ్చొచ్చిన సింహా టైటిల్.. మరోవైపు నయనతార.. […]
https://youtu.be/
https://youtu.be/
డా. మోహన్ బాబు ప్రధాన పాత్ర లో నటిస్తున్న ‘గాయత్రి’ చిత్రాన్ని ఫిబ్రవరి 9 న విడుదల చేయు సన్నాహాలు చేస్తున్నారు. విలక్షణ నటుడి పవర్ఫుల్ ఫస్ట్ లుక్ క్రిస్మస్ కు విడుదల కాగా విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రంలో మొదటి సారిగా విష్ణు మంచు, శ్రియలు జంటగా నటిస్తున్నారు. వీరిరువురు ఆదర్శ దంపతులుగా కనిపిస్తూ కొత్త సంవత్సరం రోజున విడుదలైన పోస్టర్ సందడి చేసింది. తాజాగా చిత్ర బృందం శ్రియ పోస్టర్ విడుదల చేసింది. […]
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/
వెర్సటైల్ ఆర్టిస్ట్స్ జగపతిబాబు-నారా రోహిత్ టైటిల్ పాత్రధారులుగా పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కనున్న సస్పెన్స్ థ్రిల్లర్ “ఆటగాళ్లు” రెగ్యులర్ షూటింగ్ నేడు మొదలైంది.”గేమ్ విత్ లైఫ్” అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై వాసిరెడ్డి రవీంద్ర-వాసిరెడ్డి శివాజీ-మక్కెన రాము-వడ్లపూడి జితేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ హైద్రాబాద్ లో ప్రారంభమైంది. బ్రహ్మానందం మరో ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రం టిపికల్ స్క్రిప్ట్ తో, వైవిధ్యమైన కథాంశంతో […]