పేద బ్రాహ్మణులకు మేలు చేసే విషయంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో ఆయన కుమారుడు ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర బడ్జెట్లో బ్రాహ్మణుల కార్పొరేషన్కు రూ. 100 కోట్లు, ప్రతి గ్రామ పంచాయతీకి జనాభా సంఖ్యను బట్టి ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాల కోసం రూ. 234 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. తాజాగా పేద బ్రాహ్మణుల కుటుంబాల్లో ఉపనయనం చేసుకోవడానికి వీలుగా ఏప్రిల్ 1 నుంచి రూ. 15 వేలు […]