తెలుగులో ఓవర్ నైట్ స్టార్ అనగానే గుర్తొచ్చే పేరు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి తో ఆయనకు క్రేజ్ వచ్చింది. అందరూ విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు అనుకుంటారు కానీ అంతకుముందే 78 ఏళ్ల క్రితం నివ్విలా అనే సినిమాతో విజయ్ దేవరకొండ తెరంగ్రేటం చేశాడు. ఆ తర్వాత కూడా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫుల్ లాంటి సినిమాలో చిన్న పాత్రలకే పరిమితం అయ్యాడు. ఎప్పుడైతే పెళ్లి చూపులు సినిమా హిట్ […]
దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం అనేది ఎంత పాత సామెత అయినప్పటికీ కాలంతో సంబంధం లేకుండా అది ఎప్పటికైనా వర్తిస్తూనే ఉంటుంది. దానికి సినిమా రంగమే మంచి ఉదాహరణ. పెళ్లి చూపులుతో సక్సెస్ బోణీ కొట్టి అర్జున్ రెడ్డితో యూత్ ఫాలోయింగ్ అమాంతం పెంచుకుని గీత గోవిందంతో స్టార్ లీగ్ లోకి దూసుకుపోయిన విజయ్ దేవరకొండ కూడా ఈ సూత్రాన్ని బాగా వంటబట్టించుకున్నాడు. ఆ మధ్య రౌడీ బ్రాండ్ పేరుతో బట్టల వ్యాపారం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రీమియం […]