ఈ భూమి అనేక జీవరాసులకు నిలయం. ఎన్నో ప్రకృతి అందాలకు నిలయమైన భూమిపై కొన్ని కారణాల వల్ల జీవరాసులు అంతరించిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. కొన్ని లక్షల సంవత్సరాల ముందు ఈ భూమిపై నివసించిన ఎన్నో జీవరాసుల అంతరించిపోయాయి. అప్పట్లో గ్రహశకలాలు ఢీ కొట్టడం అడవులకు నిప్పు అంటుకోవడం వల్ల గతంలో ఆ జీవులు అంతరించి పోయాయి. కానీ ఇప్పుడు మాత్రం మానవ తప్పిదాల వల్లనే జీవరాసుల మనుగడ ప్రమాదంలో పడుతుంది. వివరాల్లోకి వెళితే … ఆస్ట్రేలియాలో ఏర్పడిన […]