ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతూ వెయ్యికి దగ్గరయింది.గడిచిన 24 గంటలలో రాష్ట్రంలో 62 కొత్త పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ బులిటెన్లో ప్రకటించింది. కొత్తగా కరోనా సోకిన కేసులతో కలుపుకుని ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 955కు చేరింది. వీరిలో 145 మంది చికిత్స అనంతరం కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.కరోనా కారణంగా ఇవాళ కర్నూలు జిల్లాలో ఒకరు, అనంతపురం జిల్లాలో మరొకరు మృతి చెందారు. దీంతో ఏపీలో కరోనా సోకి […]