హాస్య బ్రహ్మ జంధ్యాల మనకు కామెడీ చిత్రాలతోనే రచయితగా దర్శకుడిగా ఎక్కువ గుర్తుండిపోయారు కానీ ఆయన అందించిన మ్యూజికల్ క్లాసిక్స్ కూడా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అనుకునేలా ఉంటాయి. అందులో ఒకటి ఆనంద భైరవి. ఆ విశేషాలు చూద్దాం. 1984. అప్పటికి జంధ్యాల గారు 8 సినిమాలు డైరెక్ట్ చేశారు. శ్రీవారికి ప్రేమలేఖ తెలుగు రాష్ట్రాన్ని ఊపేసిన సమయమది. తొమ్మిదోది మాత్రం కె విశ్వనాథ్ శంకరాభరణం తరహాలో శాశ్వతంగా నిలిచిపోయే ఆణిముత్యాన్ని తీయాలని జంధ్యాల సంకల్పించుకున్నారు. అప్పుడే […]