అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి కూడా సినీ ఎంట్రీ ఇస్తుందట. ఓ మలయాళ సినిమాలో ఆమె నటించబోతోందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ రోల్ పోషిస్తుందనేది మనందరికీ తెలుసు. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ సంగతులను అభిమానుల ముందుకు తీసుకొస్తుంటుంది స్నేహా రెడ్డి. ముఖ్యంగా ఫ్యామిలీ టూర్స్కి సంబంధించిన ఎన్నో విషయాలు షేర్ చేస్తూ ఉంటుంది. అలా అలా […]