ఎవరో జ్వాలలు రగిలించారు వేరెవరో దానికి బలయ్యారు తరహాలో హీరొయిన్ పూజా హెగ్డే ఇన్స్ టా అకౌంట్ నుంచి వచ్చిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో పెను దుమారమే రేపుతోంది. ఇవాళ పూజా ఉన్నట్టుండి రాత్రి తన ఇన్స్ టా హ్యాండిల్ ని ఎవరో హ్యాక్ చేశారని అందుకే తప్పుడు మెసేజ్ పబ్లిక్ లోకి వెళ్లిపోయిందని అందులో పేర్కొంది. అధిక శాతం ఫాలోయర్స్ కి అసలేం జరిగిందో అర్థం కాలేదు. ఆరా తీస్తే పూజా హెగ్డే అకౌంట్ […]
గత ఏడాది మజిలీ రూపంలో సూపర్ సక్సెస్ అందుకున్న నాగ చైతన్య కొత్త సినిమా తర్వాత ఏదీ రాలేదు. కరోనా గోల లేకపోతే వచ్చే నెల లవ్ స్టోరీ వచ్చేదేమో కానీ ఇప్పుడు సమ్మర్ లో కష్టమే. ఇంకా కొంత బాలన్స్ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉన్నాయి. సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరీ బహుశా ఆగస్ట్ రిలీజ్ ని టార్గెట్ చేసుకోవచ్చు. అది కూడా […]