ఏదో సెంటిమెంట్ గా కలిసొచ్చిందనో లేక అలా చేసుకున్నాకే చిత్రలహరితో హిట్ దొరికిందనో తెలియదు కానీ తన పేరులో ధరమ్ తీసేసుకున్న సుప్రీమ్ హీరో సాయి తేజ్ కొత్త సినిమా సోలో బ్రతుకే సో బెటరూ నుంచి ఫస్ట్ ఆడియో సింగల్ ని ఇవాళ రిలీజ్ చేసారు. “నో పెళ్లి దీంతల్లి ఆ తప్పే చేయకురా మళ్ళీ, భరించలేవు నువ్వు పెళ్లిలోని యాతన ఈ మాట చెప్పినాడు ఎప్పుడో వేమన” అంటూ సాగే ఈ ట్యూన్ క్యాచీగా […]