సూపర్ స్టార్ కృష్ణ గారి వారసుడనే బిరుదుని సార్ధకం చేస్తున్న మహేష్ బాబు లాక్ డౌన్ వల్ల పూర్తిగా ఫ్యామిలీతో ఇంట్లోనే గడుపుతున్నాడు. నమ్రతా రెగ్యులర్ గా వాళ్ళ సరదాల తాలూకు ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది. ముఖ్యంగా మొన్న మహేష్ గౌతమ్ ల మధ్య సరదాగా సాగే ఒక చిన్న క్లిప్ బాగా వైరల్ అయ్యింది కూడా. 1 నేనొక్కడినేతో గౌతమ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత […]