కరోనా నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఎలాంటి కష్టాలు ఎదురైనా ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పేదల కోసం అమలు చేసే సంక్షేమ పథకాల కోసం ఆహారా ధాన్యాలను సిద్ధం చేసి పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం వద్ద దాదాపు 16.89 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు అందుబాటులో ఉన్నాయి. బియ్యం, గోధుమలు, కందిపప్పు, శనగలు వీటిలో ఉన్నాయి. వీటితో ఏడాది పాటు సంక్షేమ పథకాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా అమలు చేయవచ్చు. కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో […]
కొడాలి నాని.. ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. పౌర సరఫరాల శాఖ మంత్రి కాకముందే గుడివాడ ఎమ్మెల్యేగా రాష్ట్ర ప్రజానీకానికి సుపరిచితులు. 2004లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హవాలోనూ, తిరిగి 2009లోనూ టీడీపీ తరఫున గెలిచి ప్రజల దృష్టిని ఆకర్షించారు. సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత ఆప్తులుగా పేరొందారు. 2014 ఎన్నికలకు ముందే చంద్రబాబుతో విభేధించి వైఎస్సార్‌సీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున గుడివాడ నుంచే పోటీ చేశారు. కొడాలిని ఓడించే లక్ష్యంతో […]
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృభించి జనజీవనం స్థంభించి, ప్రజలందరు ఆందోళకు గురౌతున్న వేళ ఇదే అదునుగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాపారస్తులు నిత్యవసర వస్తువులు, కూరగాయల ధరలను అమాంతం పెంచి వినియోగదారుల జేబుకు చిల్లు పెట్టే ప్రయత్నం చేస్తే సదరు వ్యాపారస్తులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. నిత్యవసర వస్తువులు, కూరగాయలు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మకాలు జరపాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్రం అంతా లాక్ […]