ఒకప్పుడు ఢీ అంటే ఢీ అన్నట్లు ఉండేది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరియు ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ ల వ్యవహారం. కానీ వీరిద్దరి దూకుడు శైలివల్ల అణుయుద్దం తప్పదేమో అనేంత ఉద్రిక్త గతంలో పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంత కాలం తర్వాత ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగాయి. తాజాగా ఉత్తర కొరియా సుప్రీ లీడర్ కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలను బట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్ లో జరిగిన […]