తెలుగు సినిమా గమనాన్ని మార్చిన దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మది ఒకరకమైన స్టైల్ అయితే హీరోల మాస్ ఎలివేషన్ ని ఇంకో స్థాయికి తీసుకెళ్ళిన క్రెడిట్ అతని శిష్యుడు పూరి జగన్నాధ్ ది. వీళ్ళిద్దరి గురుశిష్య బంధం ఎంత గట్టిదో అందరికి తెలిసిందే. అయితే ఈ అనుబంధం ఇప్పటిది కాదు. గత 30 ఏళ్ళకు పైగా కొనసాగుతున్నది. దానికి సాక్ష్యంగా ఓ పిక్ పోస్ట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. 1990లో వచ్చిన శివ హిందీ రీమేక్ […]