డిజిటల్, ఎలక్ట్రానిక్ మీడియా విస్తృతమైన తర్వాత వార్తా పత్రికల పరిస్థితి రోజు రోజుకీ దిగజారుతోంది..! ఇలాంటి పరిస్థితుల్లో మూలిగే నక్కపై తాటి పండు పడినట్లు కరోనా రూపంలో న్యూస్ పేపర్లు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే దక్కన్ క్రానికల్, ఆంద్రభూమి పత్రికలు ప్రచురణను తాత్కాలికంగా నిలిపివేయగా…ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలు పేజీల సంఖ్యను తగ్గించుకున్నాయి. రానున్న కాలంలో పరిస్థితి మరింతగా క్షీణిస్తే పేపర్లన్నీ నిలిచిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు….! కరోనా అన్ని రంగాలను అతలాకుతలం చేస్తోంది. డిజిటల్, ఎలక్రానిక్ మీడియా […]