iDreamPost
android-app
ios-app

శుబ్​మన్​ గిల్​పై సారా అలీ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అది తాను కాదంటూ..!

  • Author singhj Published - 11:29 AM, Tue - 7 November 23

భారత స్టార్ బ్యాటర్ శుబ్​మన్ గిల్​పై బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అది తాను కాదంటూ ఆమె ఓ క్లారిటీ ఇచ్చారు. అసలు గిల్​ను ఉద్దేశించి ఆమె ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

భారత స్టార్ బ్యాటర్ శుబ్​మన్ గిల్​పై బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అది తాను కాదంటూ ఆమె ఓ క్లారిటీ ఇచ్చారు. అసలు గిల్​ను ఉద్దేశించి ఆమె ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Author singhj Published - 11:29 AM, Tue - 7 November 23
శుబ్​మన్​ గిల్​పై సారా అలీ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అది తాను కాదంటూ..!

సినీ తారలు, క్రికెటర్స్​కు మన దేశంలో పాపులారిటీ ఏ రేంజ్​లో ఉంటుందో అందరికీ తెలిసిందే. వీళ్లకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ వేరే లెవల్ అనే చెప్పాలి. అయితే సెలబ్రిటీల ప్రొఫెషనల్ లైఫ్​తో పాటు పర్సనల్ లైఫ్​లోని విషయాల మీద కూడా అభిమానులకు అంతే ఇంట్రెస్ట్ ఉంటుంది. తమకు నచ్చిన సెలబ్రిటీల జీవితాల్లోని విశేషాలను తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువగా ఉంటుంది. అందుకే సెలబ్రిటీల లవ్ ఎఫైర్స్, మ్యారేజ్ లాంటి విషయాలపై సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంటుంది. ఫలానా క్రికెటర్ ఓ హీరోయిన్​తో లవ్​లో ఉన్నాడు, ఫలానా హీరో ఒక హీరోయిన్​తో ప్రేమాయణం నడుపుతున్నాడంటూ రకరకాల రూమర్స్, గాసిప్స్ రావడం చూస్తూనే ఉంటాం.

టీమిండియా యంగ్ ఓపెనర్ శుబ్​మన్ గిల్ విషయంలోనూ ఇలాంటి రూమర్స్ రావడం గమనించే ఉంటారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారాతో గిల్ ప్రేమాయణం నడుపుతున్నాడని చాలా సందర్భాల్లో వార్తలు వచ్చాయి. వీళ్లిద్దరూ కలసి దిగిన పలు ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే దీనిపై గిల్, సారాల్లో ఎవరూ కూడా ఇప్పటిదాకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే బాలీవుడ్ హీరోయిన్​ సారా అలీఖాన్​ పేరు సచిన్ కూతురుకు దగ్గరగా ఉండటంతో గిల్ గర్ల్​ఫ్రెండ్ ఆమెనా? ఈమెనా? అనే డౌట్ కూడా చాలా మందికి వచ్చింది. గిల్​తో సారా అలీ ఖాన్ డేటింగ్​లో ఉన్నారంటూ న్యూస్ కూడా రావడం గమనార్హం.

గిల్​తో డేటింగ్ వార్తలపై హీరోయిన్ సారా అలీ ఖాన్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. కాఫీ విత్ కరణ్ షోలో ఈ విషయంపై ఆమె రియాక్ట్ అయ్యారు. ‘గిల్​ అనగానే అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ వరల్డ్ మొత్తం రాంగ్ సారా వెనుక పడుతోంది’ అని ఆమె అన్నారు. గిల్​తో లవ్​లో ఉన్నది తాను కాదని.. ఆ సారా వేరంటూ ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒకవైపు గిల్​తో తాను ప్రేమలో లేనని చెబుతూనే.. మరోవైపు సచిన్ కూతురు సారా-గిల్ రిలేషన్​లో ఉన్నారంటూ ఆమె హింట్ ఇచ్చినట్లయింది. కాగా, వన్డే వరల్డ్ కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్, శ్రీలంకతో భారత్ ఆడిన మ్యాచులకు హాజరైన సారా టెండూల్కర్.. గిల్​ను చప్పట్లతో ఎంకరేజ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. మరి.. గిల్-సారా లవ్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ‘TIMED OUT’​ నుంచి తప్పించుకున్న గంగూలీ.. షకీబ్​లా గ్రేమ్ స్మిత్ చేసుంటే..?

 

View this post on Instagram

 

A post shared by Disney+ Hotstar (@disneyplushotstar)

gamdomCasibomJojobet Girişmarsbahis girişJojobet GirişJojobet Güncel GirişMarsbahisJojobetHoliganbet