iDreamPost

పెళ్లి కోసం తంటాలు.. OTTలో ఈ మూవీకి నవ్వి నవ్వి పొట్ట చక్కలవుతుంది.!

OTT Movie Suggestions- Best Comedy Drama: ఒక మంచి లవ్ స్టోరీ, ఒక కామెడీ మూవీ చూడాలి అనుకుంటున్నారా? అయితే మీకోసం ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ మూవీలో మంచి లవ్ యాంగిల్ ఉంది, మంచి కామెడీ ఉంది. మొత్తానికి ఈ మూవీకి నవ్వి నవ్వి పొట్ట చక్కలవుతుంది.

OTT Movie Suggestions- Best Comedy Drama: ఒక మంచి లవ్ స్టోరీ, ఒక కామెడీ మూవీ చూడాలి అనుకుంటున్నారా? అయితే మీకోసం ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ మూవీలో మంచి లవ్ యాంగిల్ ఉంది, మంచి కామెడీ ఉంది. మొత్తానికి ఈ మూవీకి నవ్వి నవ్వి పొట్ట చక్కలవుతుంది.

పెళ్లి కోసం తంటాలు.. OTTలో ఈ మూవీకి నవ్వి నవ్వి పొట్ట చక్కలవుతుంది.!

పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటారు. అలాగే పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించబడతాయి అని కూడా నమ్ముతారు. కొన్ని కొన్ని సందర్భాల్లో అది నిజం కూడా అయ్యింది అనేది వాదన. అయితే ఈ పెళ్లిళ్ల కాన్సెప్ట్ మీద చాలానే సినిమాలు వచ్చాయి. ఆ మూవీస్ సూపర్ డూపర్ హిట్స్ కూడా అయ్యాయి. అలాంటి ఒక సినిమాని మీకోసం సజీషన్ గా తీసుకొచ్చాం. ఈ మూవీ చూస్తే మాత్రం మీరు నవ్వి నవ్వి పొట్ట చక్కలవ్వడం పక్కా. ఈ మూవీ గురించి మీరు వినే ఉండచ్చు. ఒకవేళ వినకపోతే మాత్రం ఇప్పుడు చూసేయండి. ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ.. అది కూడా చాలా అంటే చాలా కొత్తగా ఉంటుంది. ఒక లవ్ స్టోరీ కాదులెండి.. రెండు వింత ప్రేమకథలు ఉంటాయి.

మీకు లవ్ స్టోరీలు ఇష్టమా? లవ్ లో కూడా కామెడీ కలిసి ఉంటే ఇంకా ఇష్టమా? అయితే ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. అంతేకాకుండా.. కామెడీ సినిమాలు ఇష్టపడే వారికి ఈ మూవీ పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో ఒక మంచి లవ్ స్టోరీ ఉంది. ఈ మూవీలో అంతకు మించి ఎక్కువ కామెడీ ఉంది. అన్నింటికీ మించి ఇందులో చాలా అద్భుతమైన కథ ఉంది. అంతేకాకుండా మార్వ్ లెస్ స్క్రీన్ ప్లే ఉంటుంది. మొత్తం కలిపి ఇది ఒక బెస్ట్ కామెడీ లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ మూవీ. ఇందులో ఉండే రెండో లవ్ స్టోరీ చాలా అంటే స్పెషల్ అనమాట. అసలు సినిమాలో కామెడీ మొత్తం ఆ జంట చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.

Hum Do Hamare Do

ఈ సినిమాలో హీరో ఎంతో గాఢంగా హీరోయిన్ ని ప్రేమిస్తాడు. అయితే వాళ్లిద్దరి పెళ్లి జరగాలి అంటే ఒక పెద్ద సమస్య ఉంది. అదేంటంటే.. హీరోకి తల్లిదండ్రులు ఉండరు. కానీ, ఎవరు లేని అనాథకు వారి అమ్మాయిని ఇచ్చేందుకు అమ్మాయి తల్లిదండ్రులు రెడీ ఉండరు. అందుకే తాను అనాథ అనే విషయాన్ని హీరోయిన్ కి కూడా చెప్పకుండా దాస్తాడు. అందుకోసం ఒక మంచి ఆర్టిస్టులను వెతకడం మొదలు పెడతాడు. ఆ వేటలో ఒక మంచి టాలెంటెడ్ ఆర్టిస్టులను కలుస్తాడు. కానీ, ఇక్కడ చిక్కు ఏంటంటే.. అమ్మ పాత్ర చేసే ఆవిడ మీద నాన్న పాత్ర చేసే ఆయన 40 ఏళ్ల క్రితమే మనసు పారేసుకుంటాడు. అయితే ఆమె మాత్రం మనోడి ప్రేమని రిజెక్ట్ చేస్తుంది.

కొన్నేళ్ల తర్వాత తాను ప్రేమించిన మహిళను చూస్తూ.. ఆమెకు భర్తగా యాక్ట్ చేస్తూ.. అదిరిపోయే కామెడీ క్రియేట్ చేస్తాడు. ఇందులో తల్లిదండ్రులుగా చేసింది మరెవరో కాదు.. పరేష్ రావల్- రత్నా పాటక్. వీళ్లిద్దరి మధ్య వచ్చే కామెడీకి నవ్వి నవ్వి చచ్చిపోతారు. అలాగే యంగ్ లవ్ బర్డ్స్ గా రాజ్ కుమార్- కృతిసనన్ నటించారు. వారి యాక్టింగ్ కి ఆడియన్స్ ఫిదా అయిపోతారు. ఈ మూవీ పేరు టహమ్ దో.. హమారే దో’. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మీరు ఈ సినిమా చూడకపోతే.. చాలా మంచి మూవీని మిస్ అయినవాళ్లు అవుతారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి