iDreamPost
android-app
ios-app

సోనాక్షికి ఖరీదైన కారు బహుమతి ఇచ్చిన భర్త! వామ్మో అన్ని కోట్లా?

  • Published Jun 26, 2024 | 4:36 PM Updated Updated Jun 26, 2024 | 4:36 PM

తన భార్య సోనాక్షి సిన్హాకు ఖరీదైన కారును పెళ్లికి గిఫ్ట్ గా ఇచ్చాడు జహీర్ ఇక్బాల్. ఇంతకీ ఆ కారు ధరెంతో తెలుసా? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

తన భార్య సోనాక్షి సిన్హాకు ఖరీదైన కారును పెళ్లికి గిఫ్ట్ గా ఇచ్చాడు జహీర్ ఇక్బాల్. ఇంతకీ ఆ కారు ధరెంతో తెలుసా? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

సోనాక్షికి ఖరీదైన కారు బహుమతి ఇచ్చిన భర్త! వామ్మో అన్ని కోట్లా?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, రైటర్ జహీర్ ఇక్బాల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. జూన్ 23న కుటుంబ సభ్యులు, పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ఏడేళ్లు ప్రేమించుకున్న ఈ జోడీ తాజాగా మూడుముళ్ల బంధంతో ఒక్కటైయ్యారు. అయితే వీరి మతాలు వేరు కావడంతో.. సోనాక్షి కుటుంబ సభ్యులకు పెళ్లి ఇష్టం లేదని రూమర్స్ వచ్చాయి. ఇక అందుకు తగ్గట్లుగానే పెళ్లిలో సోనాక్షి అన్నదమ్ములు కనిపించలేదు. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. తన భార్యకు ఖరీదైన కారును పెళ్లి గిఫ్ట్ గా ఇచ్చాడు జహీర్ ఇక్బాల్. ఇంతకీ ఆ కారు ధరెంతో తెలుసా?

బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ జోడీకి సంబంధించిన ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే? పెళ్లికి ముందే సోనాక్షికి ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చాడట ఇక్బాల్. ఇప్పుడా విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంగతి ఎలా బయటపడిందంటే? పెళ్లి తర్వాత సెలబ్రేషన్స్ కు సోనాక్షి జంట ముంబైలోని ఓ రెస్టారెంట్ కు ఖరీదైన MBW ఐ7 కారులో వచ్చారు. ఈ ఎలక్ట్రిక్ కారు సోనాక్షికి బహుమతిగా ఇచ్చాడట ఇక్బాల్. ఇక దీని ధర మార్కెట్లో దాదాపు రూ. 2 కోట్ల నుంచి 3 కోట్ల మధ్యలో ఉంది. దీని ధర తెలిసి భార్యకు ఇంత కాస్ట్లీ కారు గిఫ్ట్ గా ఇచ్చాడా? అంటూ అవాక్కౌతున్నారు జనాలు. ఇక తన భర్త ఇచ్చిన గిఫ్ట్ ను చూసి మురిసిపోతుందట సోనాక్షి.

 

View this post on Instagram

 

A post shared by Sonakshi Sinha (@aslisona)

 

View this post on Instagram

 

A post shared by Sonakshi Sinha (@aslisona)

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş