iDreamPost
android-app
ios-app

వానకు ఇబ్బంది పడకుండా..రయ్యిమని జర్నీ.. చౌక ధరకు!

  • Published Jun 26, 2024 | 5:12 PM Updated Updated Jun 26, 2024 | 5:12 PM

Bike Umbrella: చాలా మంది బైక్ పై ప్రయాణం చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యం ఎండకు,వానకు బాగా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు మార్కెట్ లోకి కొత్త వస్తువు వచ్చింది.

Bike Umbrella: చాలా మంది బైక్ పై ప్రయాణం చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యం ఎండకు,వానకు బాగా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు మార్కెట్ లోకి కొత్త వస్తువు వచ్చింది.

  • Published Jun 26, 2024 | 5:12 PMUpdated Jun 26, 2024 | 5:12 PM
వానకు ఇబ్బంది పడకుండా..రయ్యిమని జర్నీ.. చౌక ధరకు!

ప్రస్తుతం పలు ప్రాంతాల్లో వానాలు పడుతున్నాయి. అలానే మరికొన్ని ప్రాంతాల్లో భానుడు భగభగమండుటున్నాడు. ఇలా రెండు సందర్భాల్లోనూ బైక్ పై వెళ్లే వారు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. నిజానికి బైక్ మీద ప్రయాణం అంటేనే ఎండ, వానా అనే తేడా లేకుండా ఇబ్బందులను కలిగిస్తుంది. అలాంటి సమయాల్లో బైక్ కంటే కారు బెటర్ అనిపిస్తుంది. అయితే  కారు కొనే స్థాయి చాలా మందికి ఉండదు. అయితే ఎండ,వానలకు తడవకుండే ఉండేందుకు కొన్ని వెరైటీ ద్విచక్ర వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ద్విచక్ర వాహనాలు కారులాగా అన్ని కాలాల్లో రక్షణ ఇచ్చే గొడుగు ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులోకి వచ్చింది. ఈ గొడుగును బైక్ కు ఏర్పాటు చేసుకోవచ్చు. దీంతో అకస్మాత్తుగా కురిసే వాన, భగభగ మండే ఎండల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. మరీ ఈ గొడుకు ధర, దాని వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

చాలా మంది బైక్ పై ప్రయాణం చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యం ఎండలు బాగా ఉన్న సమయంలో ఆ సూర్యతాపానికి తట్టుకోలేక అల్లాడిపోతుంటారు. అలానే వానలు కురిసినప్పుడు బైక్ పై ప్రయాణం చేస్తుంటే..తడిసి ముద్ద అవుతుంటారు. ఇలాంటి సమస్యల నివారణకు యూనివర్సల్ మోటార్ గొడుగు  మార్కెట్ లోకి వచ్చింది. అంతేకాక మార్కెట్ లో ఈ ప్రత్యేకమైన గొడుకు తెగ హల్ చల్ చేస్తోంది. ఈ గొడుగు బైక్ ను అన్ని వైపుల నుండి కవర్ చేస్తుంది. అంతేకాదు ఈ గొడుగును బైక్ కి అరైంజ్ చేసుకోవడం చాలా ఈజీ.

త్వరగానే బైక్ ఈ గొడుకు ఫిట్ అవుతుంది. అంతేకాక ఉద్యోగాలు చేసేవారు, పని మీద బయటకు వెళ్లే వారికి ఎండ, వర్షం..రెండింటి సమయంలో ఇది బాగా ఉపయోగ పడుతుంది. ఇక బైక్ కి గొడుకు ధరిస్తే.. అచ్చం చిన్న సైజ్ నానో కారు మాదిరిగా అనిపిస్తుంది. ఈ గొడుగు అందుబాటు ధరల్లోనే  ఉంది. ఎవరైనా సరే ఈ గొడుగు కావాలనుకుంటే ఆన్‌లైన్‌ ద్వారా  చౌక ధరకే పొందువచ్చు. అన్ని రకాల ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ లో ఈ గొడుకు సులువుగా లభిస్తుంది. అయితే ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ నుంచి  మాత్రం 37 శాతం తగ్గింపుతో కేవలం రూ. 24,691లకే పొందవచ్చు. దీనిని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఆన్ లైన్ ఈ కామర్స్ సంస్థల నుంచి అత్యంత చౌకగా అంటే రూ.1500 నుంచి 2 వేల వరకు వరకూ కొనుగోలు చేయవచ్చు.

ఇక ఈ గొడుగును కాస్తా పరిశీలించినట్లు అయితే ముందు భాగంలో టోపీని అమర్చారు. ఆ టోపి కారణంగా ముందు నుంచి వచ్చే ఎండను లేదా వర్షపు జల్లుల నుంచి మనల్ని రక్షిస్తుంటాయి. అంతేకాదు వానపడిన సమయంలో నాలుగు దిక్కుల నుంచి చుక్క నీటి బొట్టు కూడా మన మీద పడకుండా ఈ గొడుకు రక్షిస్తుంది. బైక్ మీద వర్షంలో ప్రయాణిస్తున్న ప్రయాణీకులకు కారులో జర్నీ చేస్తున్న అనుభూతిని ఇస్తుంది. ఎవరైన బైక్ పై వెళ్లే వారు.. తమను తాము రక్షించుకోవడానికి వివిధ రకాల గొడుగులు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. మరి..ఆసక్తి ఉన్నవాళ్లు కొనుగోలు చేసి.. ట్రై చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom