iDreamPost
android-app
ios-app

ఈ హీరోయిన్‌ను ఎవరో గుర్తుపట్టారా..? ఒక్క సినిమాతో కుర్రాళ్ళ మనసు దోచేసింది

  • Published Jun 20, 2024 | 11:57 AM Updated Updated Jun 20, 2024 | 11:57 AM

పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి చూస్తే ఎక్కడో చూసినట్టే అనిపిస్తోందా.. ముఖ్యంగా ఈ అమ్మాయి పాత్ర ఓ సినిమాలో చాలామంది కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అలాగే ఒక్క చిరునవ్వుతోనే అబ్బాయిల గుండెల్లో హుషారును నింపేసింది. మరి ఇప్పటికైనా పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..

పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి చూస్తే ఎక్కడో చూసినట్టే అనిపిస్తోందా.. ముఖ్యంగా ఈ అమ్మాయి పాత్ర ఓ సినిమాలో చాలామంది కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అలాగే ఒక్క చిరునవ్వుతోనే అబ్బాయిల గుండెల్లో హుషారును నింపేసింది. మరి ఇప్పటికైనా పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..

  • Published Jun 20, 2024 | 11:57 AMUpdated Jun 20, 2024 | 11:57 AM
ఈ హీరోయిన్‌ను ఎవరో గుర్తుపట్టారా..? ఒక్క సినిమాతో కుర్రాళ్ళ మనసు దోచేసింది

ఇండస్ట్రీలో ఉండే ప్రతి నటులకు ఏదో ఒక సినిమా సక్సెస్ ను ఇస్తుంది. అలాగే ఏదో ఒక సినిమా ఓవర్ నైట్ లో స్టార్ ను చేస్తుంది. అయితే ఇక్కడే సక్సేస్, స్టార్ స్టేటస్ రావడానికి.. కేవలం పెద్ద బడ్జెట్ల తో, పెద్ద సినిమాల్లో నటించాలని ఏమి లేదు. ఎందుకంటే.. ఇప్పుడు చిన్న చిన్న సినిమాలు కూడా థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలుస్తున్నాయి. ఇక చిన్న చిన్న నటి, నటులు కూడా ఒక్క సినిమాతోనే స్టార్ డమ్ ను సంపాదించుకుంటున్నారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే..చాలామంది యూత్ ఆకట్టకునే సినిమాలను ఎంచుకొని ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మరి, అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఓ హీరోయిన్ కూడా ఒకరు. పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇండస్ట్రీలో ఓ క్రేజీ హీరోయిన్. కేవలం ఒక్క సినిమాతోనే యూత్ మనసులను దోచేసింది. కేవలం ఒక్క పాటతోనే అందర్నీ ఆకట్టుకుంది. ఇంతకీ పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో కనిపెట్టారా..

పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి చూస్తే ఎక్కడో చూసినట్టే అనిపిస్తోందా.. ముఖ్యంగా ఈ అమ్మాయి పాత్ర ఓ సినిమాలో చాలామంది కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అలాగే ఒక్క చిరునవ్వుతోనే అబ్బాయిల గుండెల్లో హుషారును నింపేసింది. మరి ఇప్పటికైనా పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. మరి,పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో కాదండీ.. ‘హుషారు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ ‘ప్రియా వడ్లమాని’. కాగా, ఈ సినిమాలో ఒక్కపాటతో అందరీ మనసులను దోచేస్తుంది. అంతేకాకుండా..ప్రేమించిన వ్యక్తిని మోసం చేసే పాత్రలో ఎంతో చక్కగా ఒదిగిపోయింది. అయితే ఈమె మొదటగా..2018లో వచ్చిన ‘ప్రేమకు రెయిన్ చెక్’ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక అదే ఏడాది ఈ అమ్మడు శుభలేఖలు, హుషారు సినిమాల్లో నటించింది. కానీ, హుషారు సినిమా ప్రియాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. కాగా, ఈ సినిమా తర్వాత ఈ చిన్నది చాలా మంది ఫెవరెట్ హీరోయిన్ మారిపోయింది. అయితే ఆశించిన విధంగా అవకాశాలను మాత్రం అందిపుచ్చుకోలేక పోయింది.

ఇక హుషారు సినిమా తర్వాత ప్రియా.. ఆవిరి, కాలేజ్ కుమార్, ముఖచిత్రం, మను చరిత్ర సినిమాల్లో కనిపించింది. అలాగే చివరిగా ఓం భీమ్ బుష్ సినిమాలో కనిపించింది. అయితే ఈ సినిమా తర్వాత మరి ఎందులోనూ అలరించలేదు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రియకు సంబంధించిన ఓ ఫిక్ వైరల్ గా మారింది. కాగా, ఈ ఫిక్ లో ప్రియా గుర్తుపట్టలేనంతగా కనిపిస్తుంది.ముఖ్యంగా హుషారు సినిమాలో సన్నగా ఉన్న ఈ బ్యూటీ. ఈ ఫిక్ లో ఇంత బొద్దుగా కనిపిస్తుందేంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా.. ఇంతలా ఎలా మారిపోయిందంటూ అందరూ షాక్ అవుతున్నారు. కానీ, నిజానికి ఈ ఫిక్ పాతది అని తెలుస్తోంది. గతంలో ప్రియా బొద్దుగా ఉండేదట. కానీ, ఇప్పుడు సన్నజాజిలా మారిపోయి అందంగా కనిపిస్తుంది. మరి,ప్రియా వడ్లమాని ఓల్డ్ లుక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet