https://youtu.be/
ఇండస్ట్రీలో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న హీరోలలో ప్రభాస్ ఒకరు. పాన్ ఇండియా స్టార్ అయిన డార్లింగ్.. చేతినిండా సినిమాలను లైనప్ చేసి పెట్టుకున్నాడు. మెల్లగా ఒక్కో సినిమా కంప్లీట్ చేస్తూ.. రిలీజ్ కి సిద్ధం చేస్తున్నాడు. ఈ ఏడాది ఆదిపురుష్ తర్వాత సలార్ సినిమాని రిలీజ్ కి రెడీ చేసిన ప్రభాస్.. ప్రస్తుతం కల్కి, డైరెక్టర్ మారుతీ సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. అయితే.. సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సిన సలార్ సడన్ గా […]