iDreamPost

ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా..? ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్

  • Published Jun 08, 2024 | 11:21 AMUpdated Jun 08, 2024 | 11:29 AM

Pic Talk: పై ఫోటోలో కనిపిస్తున్న ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో కనిపెట్టారా.. ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరు. అంతేకాకుండా.. దక్షిణాదిలో ఒక్క సినిమా కూడా చేయలేదు కానీ, సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఈమె ఒక స్టార్ సెలబ్రిటీ కూతురు, అలాగే ప్రముఖ ప్రొడ్యూసర్ గారాలపట్టి. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

Pic Talk: పై ఫోటోలో కనిపిస్తున్న ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో కనిపెట్టారా.. ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరు. అంతేకాకుండా.. దక్షిణాదిలో ఒక్క సినిమా కూడా చేయలేదు కానీ, సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఈమె ఒక స్టార్ సెలబ్రిటీ కూతురు, అలాగే ప్రముఖ ప్రొడ్యూసర్ గారాలపట్టి. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Jun 08, 2024 | 11:21 AMUpdated Jun 08, 2024 | 11:29 AM
ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా..? ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్

సినీ ఇండస్ట్రీలో వారసత్వం అనేది కొత్తేమి కాదు. ఎందుకంటే.. దశాబ్ధ కాలంగా ఆగ్ర నటి, నటుల పిల్లలు సినీ ఇండస్ట్రీలో నటన వారసత్వన్ని పంచుకుంటున్నారు. అయితే కొంతమంది బాల నటులుగానే వెండితెరకు పరిచయం అవుతూ.. ఆ తర్వాత కాలంలో హీరో, హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇకపోతే అలా సిల్వర్ స్కీన్ పై ఎంట్రీ ఇచ్చిన స్టార్ కిడ్స్ కొంతమంది కొన్ని సినిమాల్లో నటించి ఆ తర్వాత సరైన అవకాశాలు, హిట్స్ లేక ఇండస్ట్రీలో కనుమరుగవుతారు. కానీ, మరి కొంతమంది మాత్రం సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా.. తమ టాలెంట్ ను నిరూపించుకోవడం కోసం పడే చోటే, నెగ్గేలా.. విమర్శలు వచ్చిన చోట, ప్రశంసలు అందుకోనే స్థాయికి చేరుతారు. ఈ క్రమంలోనే స్టార్ ట్యాగ్ ను సొంతం చేసుకోని మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంటారు. అలాంటి వారిలోఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఓ హీరోయిన్ కూడా ఒకరు. అవును.. పై ఫోటోలో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో కనిపెట్టారా.. ఈమె రెండు ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక క్రేజీ హీరోయిన్. అంతేకాకుండా ఈమె ఒక స్టార్ సెలబ్రిటీ కూతురు, అలాగే ఓ ప్రముఖ డైరెక్టర్ గారాలపట్టి. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో కనిపిస్తున్న ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో కనిపెట్టారా.. ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరు. అంతేకాకుండా.. దక్షిణాదిలో ఒక్క సినిమా కూడా చేయలేదు కానీ, సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఈమె ఒక స్టార్ సెలబ్రిటీ కూతురు, అలాగే ప్రముఖ ప్రొడ్యూసర్ గారాలపట్టి. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె మరెవరో కాదు బాలీవుడ్ బ్యూటీ క్వీన్ ‘జాన్వీ కపూర్’. దివంగత హీరోయిన్, అతిలోక సుందరి శ్రీదేవి, ప్రముఖ ప్రొడ్యూసర్ బోనికపూర్ ముద్దుల కూతురు. ప్రస్తుతం జాన్వీ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్స్, ఫ్యాన్స్ జాన్వీ చిన్నప్పుడు కూడా చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. జాన్వీ కపూర్ మొదటిగా బాలీవుడ్ లో ‘ధడక్’ అనే సినిమాతో కథానాయికగా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అయితే ఈ మూవీ  మరాఠీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సైరత్ చిత్రానికి రీమేక్ .

కానీ, సైరత్ భారీ విజయాన్ని అందుకోగా.. ధడక్ మాత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇకపోతే సినిమాలో జాన్వీ నటనకు మాత్రం మంచి ప్రశంసలే అందుకుంది.  ఆ తర్వాత హిందీలో విభిన్న కథలను ఎంచుకుంటూ.. నటిగా తానేంటో నిరూపించుకుంది. అలాగే వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ విమర్శించే వారి దగ్గర  ప్రశంసలు అందుకుంది. అయితే ఆమె పై నెపోటిజం కామెంట్స్ ఎన్ని వచ్చినా తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ క్రమంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఇకపోతే ఈ అమ్మాడు ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన ‘దేవర’ చిత్రంలో నటిస్తుంది. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. కాగా, ఇప్పటికే దేవర నుంచి  రిలీజ్ అయిన జాన్వీ ఫస్ట్ లుక్ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంది. ఇక ఈసినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమాలోనూ నటించనుంది. వీరిద్దరి కాంబోలో రాబోయే చిత్రానికి ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వం వహించనున్నారు.  మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జాన్వీ చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి