iDreamPost
android-app
ios-app

భగవంత్ కేసరి కలెక్షన్స్! ఫస్ట్ డే ఎంత వసూల్ చేసిందంటే..

  • Author ajaykrishna Updated - 01:53 PM, Fri - 20 October 23

నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా వస్తుందంటే.. తెలుగు రాష్ట్రాలలో ఆ సందడి వేరుగా ఉంటుంది. తాజాగా సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో 'భగవంత్ కేసరి' సినిమా చేశాడు. ట్రైలర్, సాంగ్స్ తో అంచనాకు క్రియేట్ చేసిన ఈ సినిమా.. దసరా సందర్బంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా వస్తుందంటే.. తెలుగు రాష్ట్రాలలో ఆ సందడి వేరుగా ఉంటుంది. తాజాగా సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో 'భగవంత్ కేసరి' సినిమా చేశాడు. ట్రైలర్, సాంగ్స్ తో అంచనాకు క్రియేట్ చేసిన ఈ సినిమా.. దసరా సందర్బంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

  • Author ajaykrishna Updated - 01:53 PM, Fri - 20 October 23
భగవంత్ కేసరి కలెక్షన్స్! ఫస్ట్ డే ఎంత వసూల్ చేసిందంటే..

నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా వస్తుందంటే.. తెలుగు రాష్ట్రాలలో ఆ సందడి వేరుగా ఉంటుంది. తాజాగా సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ‘భగవంత్ కేసరి’ సినిమా చేశాడు. రెగ్యులర్ జానర్ ని పక్కన పెట్టి.. బాలయ్య – అనిల్ ఇద్దరు కొత్తగా యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా ట్రై చేశారు. ట్రైలర్, సాంగ్స్ తో అంచనాకు క్రియేట్ చేసిన ఈ సినిమా.. దసరా సందర్బంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కాగా.. ప్రీమియర్స్ నుండి టాక్ ఎలా ఉందనేది పక్కన పెడితే.. ఓపెనింగ్స్ మాత్రం గట్టిగా నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో సూపర్ ఫామ్ లో ఉన్న బాలయ్య.. భగవంత్ కేసరితో ఓపెనింగ్స్ ఎంత రాబట్టాడో చూద్దాం!

అఖండ, వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్స్ తర్వాత అనిల్ రావిపూడి కాంబినేషన్ అనౌన్స్ చేసేసరికి ఫ్యాన్స్ అంతా మంచి కామెడీ ఎంటర్టైనర్ వస్తుందని అనుకున్నారు. కానీ.. సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు ఇది కామెడీ కాదు.. ఖచ్చితంగా ఓ సీరియస్ మెసేజ్ తో వస్తుందని అర్థమైంది. ఎందుకంటే.. అందులో ఓ కూతురు, తండ్రికి మధ్య ఉండే బంధం కనిపిస్తుంది. అయితే.. భగవంత్ కేసరిలో బాలయ్యతో పాటు ట్రెండింగ్ బ్యూటీ శ్రీలీల, కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్ నటించారు. మరి కలెక్షన్స్ విషయానికి వస్తే.. భగవంత్ కేసరి బాలయ్య రెగ్యులర్ సెంటర్స్ లో అదే ఊపు కనబరుస్తుంది. అంతటా ఆన్ లైన్ ఒక్కటే కాదు. కాబట్టి.. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా ట్రాక్ చేయాల్సి ఉంటుంది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. భగవంత్ కేసరి తెలుగు రాష్ట్రాలలో సుమారు రూ. 14-15 కోట్ల షేర్ రాబట్టే అవకాశం ఉందట. ఓవర్సీస్ లో మాత్రం ఓపెనింగ్స్ సాలిడ్ గా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక మిగతా ఏరియాలలో లియో డామినేషన్ కనిపిస్తుంది. సో.. భగవంత్ కేసరి ఇంపాక్ట్ ఆ స్థాయిలో లేకపోవచ్చు అని అంటున్నారు. నైట్ షోస్ మాత్రం హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే.. భగవంత్ కేసరి ఫస్ట్ డే రూ. 19-20 కోట్ల షేర్ అందుకునే ఛాన్స్ ఉందని సమాచారం. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే బాలయ్య హ్యాట్రిక్ హిట్స్ కొట్టినట్లే. పైగా వరుసగా అఖండ, వీరసింహారెడ్డి తర్వాత రూ. 100కోట్ల క్లబ్ లో చేరుతుంది ఈ భగవంత్ కేసరి. మరి ఈ సినిమా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetkatlaCasibom GirişMarsbahis GirişCasibom GirişcasinoroyalHoliganbet Giriş