• హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • సినిమా
  • రివ్యూస్
  • క్రైమ్
  • క్రీడలు
  • Nostalgia
  • వీడియోలు
  • బిగ్‌బాస్‌ 7
  • వార్తలు
  • జాతీయం
  • వైరల్
  • విద్య
  • ఉద్యోగాలు
  • టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • Home » news » Bcci President Ganguly Tweet Goes Viral Ganguli Entry In Politics

దాదా ట్వీట్ వైరల్.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న గంగూలీ??

  • By idream media Published Date - 07:56 PM, Wed - 1 June 22 IST
దాదా ట్వీట్ వైరల్.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న గంగూలీ??

మన దేశానికి క్రికెట్ లో ధోని, కోహ్లీ కంటే ముందు కెప్టెన్ గా ఎన్నో విజయాలు అందించిన ఘనత గంగూలీదే. టీమిండియాకి ఎన్నో సేవలు అందించిన గంగూలీ ప్రస్తుతం BCCI ప్రెసిడెంట్ పదవిలో ఉన్నారు. ఇప్పుడు కూడా క్రికెట్ కి తన వంతు సేవలు అందిస్తున్నారు. అయితే గంగూలీ ఇవాళ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది. ఈ ట్వీట్ తో గంగూలీ రాజకీయాల్లోకి రానున్నారా అనే సందేహం మరింత బలపడింది.

గంగూలీ తాను చేసిన ట్వీట్ లో.. 2022 సంవత్సరంతో నా క్రికెట్‌ కెరీర్‌లో 30 ఏళ్లు పూర్తయ్యాయి. 1992లో క్రికెట్‌లో నా జర్నీ స్టార్ట్‌ అయింది. ఈ 30 ఏళ్లలో నాకు క్రికెట్‌ ఎంతో ఇచ్చింది. నేను క్రికెట్‌కు ఎంతో సేవ చేశాను. క్రికెట్‌ను ప్రేమించిన ప్రతీ వ్యక్తి నాకు మద్దతు ఇవ్వడం చాలా ఆనందంగా అనిపించింది. ఇంతకాలం నాకు సపోర్ట్‌ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు నుంచి కొత్త జీవితాన్ని మొదలు పెడదామనుకుంటున్నాను. ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నాను. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న నాకు ఎప్పటిలాగే మద్దతు ఉంటుందని అనుకుంటున్నాను అంటూ తెలిపాడు.

గత కొన్ని రోజులుగా గంగూలీ బీజేపీలో జాయిన్ అవ్వనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలకి ఈ ట్వీట్ మరింత దోహదమయింది. ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్ షాతో గంగూలీ రెండు సార్లు భేటీ అయ్యాడు. పొలిటికల్‌ ఎంట్రీ కోసం బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి కూడా గంగూలీ తప్పుకునే యోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బెంగాల్ లో రాజకీయంగా ఎదుగుతున్న బీజేపీకి మరింత సపోర్ట్ కావడం కోసం గంగూలీ లాంటి వ్యక్తులు అవసరమని బీజేపీ భావించింది. గంగూలీని బెంగాల్ నుంచి బీజేపీ రాజకీయ ప్రతినిధిగా మారుస్తారని అంతా ఊహిస్తున్నారు. మరి గంగూలీ ఈ ట్వీట్ కి అర్ధం ఏమని పెట్టాడో కానీ జనాలు మాత్రం దాదా పొలిటికల్ ఎంట్రీ ఖాయం అంటున్నారు. మరి దాదా ఏ ప్రకటన చేయనున్నాడో తెలియాలి అంటే మరిన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

pic.twitter.com/JrHOVvH3Vi

— Sourav Ganguly (@SGanguly99) June 1, 2022

Tags  

  • BCCI President
  • Ganguly
  • Ganguly Tweet
  • Sourav Ganguly

Related News

IND vs PAK: అరుదైన ఘనత.. ధోని, కోహ్లీ సరసన ఇషాన్ కిషన్!

IND vs PAK: అరుదైన ఘనత.. ధోని, కోహ్లీ సరసన ఇషాన్ కిషన్!

ఆసియా కప్ 2023లో భాగంగా జరిగిన ఇండియా-పాక్ మ్యాచ్ లో టీమిండియా టాపార్డర్ దరుణంగా విఫలం అయ్యింది. పాక్ పేసర్ల ధాటికి.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ త్వరగా పెవిలియన్ కు చేరారు. దీంతో 64 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది టీమిండియా. ఈ దశలో క్రీజ్ లోకి వచ్చిన ఇషాన్ కిషన్ బాధ్యతాయుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని […]

3 weeks ago
గంగూలీ నా మాట వినకుండా ఆ మ్యాచ్ ఆడించాడు! సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్..

గంగూలీ నా మాట వినకుండా ఆ మ్యాచ్ ఆడించాడు! సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్..

3 weeks ago
అతనికి అంత సీన్‌ లేదు.. రోహిత్‌ ఇరగదీస్తాడు: గంగూలీ

అతనికి అంత సీన్‌ లేదు.. రోహిత్‌ ఇరగదీస్తాడు: గంగూలీ

3 weeks ago
ఆంధ్రాకు బ్యాడ్ న్యూస్ చెప్పిన BCCI అధ్యక్షుడు రోజర్ బిన్నీ!

ఆంధ్రాకు బ్యాడ్ న్యూస్ చెప్పిన BCCI అధ్యక్షుడు రోజర్ బిన్నీ!

3 weeks ago
కోహ్లీ రిటైర్ అవ్వాలన్న పాక్ దిగ్గజ బౌలర్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన దాదా!

కోహ్లీ రిటైర్ అవ్వాలన్న పాక్ దిగ్గజ బౌలర్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన దాదా!

1 month ago

తాజా వార్తలు

  • 9 ఏళ్లు ఆయనతో ప్రేమలో ఉన్నా.. కానీ ఆ విషయం లగ్నపత్రికతోనే తెలిసింది!
    3 hours ago
  • రైతులకు అలర్ట్.. ఆ పని చేయకపోతే నష్టపోతారు!
    3 hours ago
  • సమంత గ్రేట్‌.. ఇలా నిజం ఒప్పుకునే ధైర్యం ఎవరికి ఉంది?
    3 hours ago
  • డాక్టర్‌ నిర్వాకం.. కడుపులో కత్తి వదిలేశాడు..
    3 hours ago
  • ఆస్కార్ రేసులో ‘బలగం’, ‘దసరా’.. ఆ సినిమాతోనే తెలుగు మూవీస్​కు పోటీ!
    3 hours ago
  • విద్యార్థితో గుంజీలు తీయించాడని.. టీచర్ పై పేరెంట్ దాడి.. వీడియో వైరల్
    3 hours ago
  • కూతురి మరణం.. విజయ్‌ ఆంటోనీ ఎమోషనల్‌ లేఖ!
    4 hours ago

సంఘటనలు వార్తలు

  • ‘సలార్’ గురించి ఇక మర్చిపోండి.. ప్రభాస్ మూవీ ఇప్పట్లో లేనట్లే!
    4 hours ago
  • గుడ్ న్యూస్ చెప్పిన TSRTC.. ప్రయాణికులకు బంపరాఫర్!
    5 hours ago
  • 7/G రీ రిలీజ్! 20 ఏళ్ళ తరువాత కూడా ఇంత క్రేజ్ కి కారణం?
    5 hours ago
  • వీడియో: చాయ్ కోసం వెళ్లిన పోలీసులు.. వ్యాన్ నుంచి తప్పించుకుని పారిపోయిన ఖైదీలు
    5 hours ago
  • టీమిండియాలో అతడే నెక్స్ట్ కోహ్లీ.. వరల్డ్ కప్​లో దంచికొడతాడు: రైనా
    5 hours ago
  • ప్రజలపై రెచ్చిపోయిన సీఎం కుమారుడు.. డబ్బు పిచ్చి పట్టిందంటూ..
    5 hours ago
  • సూర్యపై మాకు నమ్మకం ఉంది! అతన్ని ఇంకా సపోర్ట్‌ ఇస్తాం: ద్రవిడ్‌
    6 hours ago

News

  • Box Office
  • Movies
  • Events
  • Food
  • Popular Social Media
  • Sports

News

  • Reviews
  • Spot Light
  • Gallery
  • USA Show Times
  • Videos
  • Travel

follow us

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • about us
  • Contact us
  • Privacy
  • Disclaimer

Copyright 2022 © Developed By Veegam Software Pvt Ltd.

Go to mobile version