iDreamPost

తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్‌.. ఇప్పుడు ఎలా ఉందో చూడండి!

  • Published Jan 24, 2024 | 12:02 PMUpdated Jan 24, 2024 | 12:02 PM

సీని ఇండస్ట్రీలో చాలామంది చేసినవి తక్కువ సినిమాలైన అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. వీరు సినిమాల హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా కేవలం నటనతో మంచి క్రేజ్ ని సంపాదించుకుంటారు. ఈ చిత్రంలో కనిపిస్తున్న ఆ ముద్దుగుమ్మ కూడా ఆ కోవకు చెందినదే. ఇంతకి ఆమె ఎవరంటే..?

సీని ఇండస్ట్రీలో చాలామంది చేసినవి తక్కువ సినిమాలైన అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. వీరు సినిమాల హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా కేవలం నటనతో మంచి క్రేజ్ ని సంపాదించుకుంటారు. ఈ చిత్రంలో కనిపిస్తున్న ఆ ముద్దుగుమ్మ కూడా ఆ కోవకు చెందినదే. ఇంతకి ఆమె ఎవరంటే..?

  • Published Jan 24, 2024 | 12:02 PMUpdated Jan 24, 2024 | 12:02 PM
తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్‌.. ఇప్పుడు ఎలా ఉందో చూడండి!

చాలమంది ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్స్ గా వెలుగుతారు. కొంత మంది మాత్రం చేసినవి తక్కువ సినిమాలైన అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. వీరు సినిమాల హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా కేవలం నటనతో మంచి క్రేజ్ ని సంపాదించుకుంటారు. కానీ, ఈ సినీ ప్రపంచంలో ఏలాలంటే కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు. అదృష్టంతో పాటు ఆవకాశాలు కూడా జోరుగా ఉండాలి. అందం, అభినయం ఉన్న ఆవకాశాలు లేకపోవడంతో కొంతమంది నటి, నటులు తెలుగు ఇండస్ట్రీలో కనుమరుగయ్యరు. అయితే పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి కూడా ఇదే కోవకు చెందినది. చూడ చక్కని రూపం, నవ్వుతో కట్టిపడేసిన అందం కలిగిన ఈ భామ తెలుగులో చేసినవి తక్కువ సినిమాలైన దాదాపు స్టార్స్ సరసన నటించింది. ఇంతకి పై చిత్రం కనిపిస్తున్న ఆ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టరా..?

ఎంతో ముద్దుగ కనిపిస్తున్న ఈ బ్యూటీ తన కేరీర్ మొదట మలయాళం నమ్మల్ అనే సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. దాదాపు ఐదేళ్ల తర్వాత తెలుగులో ఒంటరి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఇప్పటికే ఆమె ఎవరో గర్తుపట్టే ఉంటారు. ఆమె మరి ఎవరో కాదు మన కేరళ కుట్టీ భావన. ఈమె తెలుగులో హీరో, మహాత్మ, నిప్పు లాంటి చిత్రాల్లో మాత్రమే కనిపించిది. అయితే భావన తెలుగులో చేసినవి నాలుగు సినిమాలే అయిన తెలుగు ప్రేక్షకుల మదిలో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. ఆ తర్వాత టాలీవుడ్ లో భావనకి ఆవకాశాలు తగ్గడం.. కోలీవుడ్ లో ఆవకాశాలు రావడంతో తెలుగు ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది. ఇక భావన ఆమె మాతృభాష మలయాళంతో పాటు తమిళం, కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేశారు.

Bhavana

ప్రస్తుతం కోలీవుడ్‌తో పాటు కన్నడ, మలయాళ సినిమాలతో భావన బిజీగా ఉంది. ఈమే కేరళలోని త్రిసూర్‌లో జన్మించింది. మొదటి సినిమాతోనే ఈ బ్యూటీ కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత వరసగా మలయాళంలో ఛాన్సులు క్యూ కట్టాయి. ఇదిలా ఉంటే.. భావన 2012లో కన్నడలో రోమియో చిత్రంలో నటించారు. ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న నవీన్‌తో భావనకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు 2018లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కాగా, భావన తన భర్తతో కలిసి బెంగళూరులో స్థిరపడింది. ఇక చివరిసారిగా ఈ ముద్దుగుమ్మ మలయాళ చిత్రం ‘ఎన్టిక్కక్కకోరు ప్రేమోందర్న్’లో కనిపించింది. మరి, ఎంతో క్యూట్ గా ఉన్న భావన చిన్నప్పటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి