iDreamPost
android-app
ios-app

మహారాజా మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతంటే..?

  • Published Jun 21, 2024 | 1:47 PM Updated Updated Jun 21, 2024 | 1:47 PM

కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి 50వ చిత్రంగా తెరకెక్కిన మహారాజ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలై మంచి కలెక్షన్స్ రాబెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మహారాజ మూవీ మొదటి వీకెండ్ కలెక్షన్స్ ఎంత వసూలు చేసిందంటే..

కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి 50వ చిత్రంగా తెరకెక్కిన మహారాజ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలై మంచి కలెక్షన్స్ రాబెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మహారాజ మూవీ మొదటి వీకెండ్ కలెక్షన్స్ ఎంత వసూలు చేసిందంటే..

  • Published Jun 21, 2024 | 1:47 PMUpdated Jun 21, 2024 | 1:47 PM
మహారాజా మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతంటే..?

మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజయ్ సేతుపతి లేటెస్ట్ గా మహారాజ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, యాక్షన్ డ్రామా కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి డైరెక్టర్ నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ భారీ అంచనాల నడుమ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 14వ తేదీ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అయితే మహారాజ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా.. భారీ కలెక్షన్స్ ను రాబట్టాయి. అంతేకాకుండా.. విజయ్ సేతుపతి కెరీర్ లో మహారాజ బిగేస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. ఇక బాక్సాఫీస్ ట్రాకర్ల ప్రకారం..మహరాజ చిత్రం తొలి రోజు నుంచే మంచి కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఈ క్రమంలోనే తొలి రోజు ఈ మూవీకి రూ. 8 కోట్లు గ్రాస్ వసూళ్లు చేయగా.. రెండవ రోజు రూ.10.5 కోట్లు రాబట్టింది. ఇక మూడవ రోజు రూ.12 కోట్లు గ్రాస్ వసూలు చేసి ఇలా వారం మొత్తం మీద ఈ సినిమా రూ. 40 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ తో రికార్డ్ సృష్టించింది.

అయితే విజయ్ సేతుపతి కెరీర్ లో 50వ సినిమాగా తెరకెక్కిన మహారాజ సినిమాకు ఏమాత్రం గత వారం రోజులు నుంచి ఏ మాత్రం కలెక్షన్స్ జోరు తగ్గడం లేదు. కాగా, క్రైమ్ థ్రిల్లర్ తో పాటు ఎమోషనల్ కంటెంట్ ను జోడించి ఈ సినిమాను కేవలం రూ. 30 కోట్లు బడ్జెట్ తోనే దర్శకుడు తెరకెక్కించారు. అయితే ఆశించిన దానికంటే ఈ సినిమా ఈ భారీ హిట్ టాక్ రావడంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగా జరుగుతున్నాయి. ఇక ఈ మూవీకి దాదాపు 1200 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే  సూపర్ హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ సినిమాకు థియేటర్ల సంఖ్యను భారీగా పెంచుతున్నారు. దాంతో కలెక్షన్లు కూడా భారీగా వసూలు అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా తెలుగు వెర్షన్ లో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి.

Maharaja !st week Collections

కాగా, ఇప్పటి వరకు మహారాజ మూవీ వారం రోజుల కలెక్షన్స్ రూ.40 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మహారాజ మూవీ రిలీజై వన్ వీక్ అయింది. దీంతో ప్రస్తుతం ఈ మూవీ   కలెక్షన్స్ రూ. 55 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇదిలా ఉంటే.. మహారాజ మూవీ విడుదలైన వారం పూర్తివ్వగానే రూ. 50 కోట్లు వసూలు చేస్తే.. రానున్న రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్ కు చేరిన ఆశ్చర్యం లేదంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే ఈ మహారాజ మూవీలో విజయ్ సేతుపతి పాటు మమతా మోహన్ దాస్, అనురాగ్ కశ్యపఫ్, అభిరామి కీలక పాత్రలు పోషించారు. మరి, మహారాజ మూవీ ఒక వారం కలెక్షన్స్ రూ. 55 కోట్ల గ్రాస్ వసూలు  చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss