iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: నిర్మాత బండ్ల గణేష్​కు అస్వస్థత.. హాస్పిటల్​లో..!

  • Published Jun 03, 2024 | 9:04 PM Updated Updated Jun 03, 2024 | 9:23 PM

సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్​ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్​ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

  • Published Jun 03, 2024 | 9:04 PMUpdated Jun 03, 2024 | 9:23 PM
బ్రేకింగ్: నిర్మాత బండ్ల గణేష్​కు అస్వస్థత.. హాస్పిటల్​లో..!

ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్​లోని అపోలో ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. హాస్పిటల్​లో గణేష్ ట్రీట్​మెంట్​ తీసుకుంటున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆయనకు ఏమైందని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇక, వైరల్ అవుతున్న వీడియోలో గణేష్ తన ఛాతీని నొక్కుకుంటూ కనిపించారు. ఆయనకు డాక్టర్లు ట్రీట్​మెంట్ కొనసాగించడాన్ని కూడా అందులో చూడొచ్చు.

బండ్ల గణేష్ ఆస్పత్రిలో చేరడంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఆయనకు ఏమైందని ఆందోళన చెందుతున్నారు. అయితే గణేష్ ఆరోగ్యం విషయంలో టెన్షన్ పడాల్సింది ఏదీ లేదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే.. ఒకప్పుడు నటుడిగా వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడిపారు బండ్ల గణేష్. కమెడియన్​గా ఓ ఊపు ఊపారు. ఆ తర్వాత నిర్మాతగానూ మారి పలు సినిమాలు తీశారు. ఈ మధ్య ఆయన మూవీస్ చేయడం తగ్గించారు. అయితే ఇరు తెలుగు రాష్ట్రాల గురించి, ఇక్కడి రాజకీయాల గురించి కామెంట్స్ చేస్తూ ఆయన వార్తల్లో నిలుస్తున్నారు.

Jojobet GirişjojobetcasibomjojobetcasibombetsmovemariobetMadridbetbetcio güncelmatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişcasibomjojobet güncel girişJojobet Giriş