iDreamPost
android-app
ios-app

ఈ వారం ఓటిటి మూవీస్ జాతర! ఏకంగా 35 సినిమాలు రిలీజ్!

  • Author ajaykrishna Published - 03:44 PM, Mon - 9 October 23
  • Author ajaykrishna Published - 03:44 PM, Mon - 9 October 23
ఈ వారం ఓటిటి మూవీస్ జాతర! ఏకంగా 35 సినిమాలు రిలీజ్!

దసరా పండుగ దగ్గరపడుతుంది. ఓవైపు స్కూల్స్, కాలేజీలకు సెలవులు వస్తుండటంతో.. మరోవైపు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా థియేట్రికల్ సినిమాల గురించి పక్కన పెడితే.. ఓటిటి మూవీస్ మాత్రం ఎనీ టైమ్ ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే ఉన్నాయి. వరల్డ్ వైడ్ పాపులర్ అయిన ఓటిటిల దగ్గరనుండి.. లోకల్ ఓటిటిస్ వరకు అన్ని ప్రతీ వారం కొత్త కంటెంట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. ఆయా సినిమాలు, సిరీస్ లు మన భాషలో లేకపోయినా డబ్ చేయించి మరీ రిలీజ్ చేస్తున్నారు. ఎప్పటిలాగే ఈ వారం కూడా చాలా సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కి సిద్ధం అయ్యాయి. దాదాపు 35 సినిమాలు ఈ వారం రిలీజ్ కానున్నాయి. మరి ఆ లిస్ట్ ఏంటో చూద్దామా!

ఈ వారం ఓటిటి రిలీజ్ అవుతున్న సినిమాలు, సిరీస్ లు:

అమెజాన్ ప్రైమ్:

  • అవేర్‌నెస్ (స్పానిష్) – అక్టోబరు 11
  • ఇన్ మై మదర్స్ స్కిన్ (తగలాగ్ మూవీ) – అక్టోబరు 12
  • ఎవ్రిబడీ లవ్ డైమండ్స్ (ఇటాలియన్) – అక్టోబరు 13
  • ది బరియల్ (ఇంగ్లీష్) – అక్టోబరు 13

నెట్‌ ఫ్లిక్స్:

  • మార్గాక్స్ (ఇంగ్లీష్) – అక్టోబరు 9
  • డైరీస్ సీజన్ 2(ఇటాలియన్ సిరీస్) – అక్టోబరు 10
  • లాస్ట్ వన్ స్టాండింగ్ సీజన్ 2 (జపనీస్) – అక్టోబరు 10
  • బిగ్ వేప్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 11
  • వన్స్ అపాన్ ఏ స్టార్ (థాయ్ మూవీ) – అక్టోబరు 11
  • ప్యాక్ట్ ఆఫ్ సైలెన్స్ (స్పానిష్ సిరీస్) – అక్టోబరు 11
  • గుడ్‌ నైట్ వరల్డ్ (జపనీస్ సిరీస్) – అక్టోబరు 12
  • ది ఫాల్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ఉషర్ (ఇంగ్లీష్) – అక్టోబరు 12
  • ఇజగ్బాన్ (యోరుబా మూవీ) – అక్టోబరు 13
  • కాసర్ గోల్డ్ (మలయాళం) – అక్టోబరు 13
  • ది కాన్ఫరెన్స్ (స్వీడిష్ ఫిల్మ్) – అక్టోబరు 13
  • క్యాంప్ కరేజ్ (ఉక్రేనియన్) – అక్టోబరు 15

హాట్‌ స్టార్:

  • మాతగాం 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – అక్టోబరు 12
  • గూస్‌ బంప్స్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 13
  • సుల్తాన్ ఆఫ్ దిల్లీ (హిందీ సిరీస్) – అక్టోబరు 13

ఆహా:

  • మట్టికథ (తెలుగు) – అక్టోబరు 13

జీ5:

  • ప్రేమ విమానం (తెలుగు) – అక్టోబరు 13

సోనీ లివ్:

  • సంతిత్ క్రాంతి సీజన్ 2(మరాఠీ) – అక్టోబరు 13

జియో సినిమా:

  • కోఫుకు (హిందీ షార్ట్ ఫిల్మ్) – అక్టోబరు 9
  • అర్మాండ్ (హిందీ షార్ట్ ఫిల్మ్) – అక్టోబరు 10
  • కమింగ్ ఔట్ విత్ ది హెల్ప్ ఆఫ్ టైమ్ మెషీన్ (ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్) – అక్టోబరు 11
  • ది లాస్ట్ ఎన్వలప్ (హిందీ షార్ట్ ఫిల్మ్) – అక్టోబరు 12
  • మురాఖ్ ది ఇడియట్ (హిందీ షార్ట్ ఫిల్మ్) – అక్టోబరు 13
  • రింగ్ (హిందీ షార్ట్ ఫిల్మ్) – అక్టోబరు 15

డిస్కవరీ ప్లస్:

  • స్టార్ vs ఫుడ్ సర్వైవల్ (హిందీ సిరీస్) – అక్టోబరు 9

ఈ-విన్:

  • మిస్టర్ నాగభూషణం (తెలుగు సిరీస్) – అక్టోబరు 13

బుక్ మై షో:

  • మిషన్ ఇంపాజిబుల్ – డెడ్ రెకనింగ్ 1- అక్టోబరు 11
  • టాక్ టు మీ (ఇంగ్లీష్) – అక్టోబరు 15
  • ది క్వీన్ మేరీ (ఇంగ్లీష్) – అక్టోబరు 15

యాపిల్ ప్లస్ టీవీ:

  • లెసన్స్ ఇన్ కెమిస్ట్రీ(ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 13

లయన్స్ గేట్ ప్లే:

  • పాస్ట్ లైవ్స్ (ఇంగ్లీష్) – అక్టోబరు 13

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişrekabet girişgrandpashabet