iDreamPost
android-app
ios-app

మూవీ లవర్స్‌కు పండగే.. ఈ వారం OTTలోకి ఏకంగా అన్ని సినిమాలు రిలీజ్!

  • Published Feb 19, 2024 | 9:00 AM Updated Updated Feb 19, 2024 | 9:00 AM

ఓవైపు ఊరుపేరు భైరవకోన, భ్రమయుగం వంటి సినిమాలు థియేటర్లలో సందడి చేస్తుండగా.. మరో వైపు ఈ వారం ఆసక్తి కరమైన కంటెంట్ తో కూడిన సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ కు రెడీ అయిపోయాయి.

ఓవైపు ఊరుపేరు భైరవకోన, భ్రమయుగం వంటి సినిమాలు థియేటర్లలో సందడి చేస్తుండగా.. మరో వైపు ఈ వారం ఆసక్తి కరమైన కంటెంట్ తో కూడిన సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ కు రెడీ అయిపోయాయి.

  • Published Feb 19, 2024 | 9:00 AMUpdated Feb 19, 2024 | 9:00 AM
మూవీ లవర్స్‌కు పండగే.. ఈ వారం OTTలోకి ఏకంగా అన్ని సినిమాలు రిలీజ్!

మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్. ప్రతీవారం మాదిరిగానే ఈ వారం కూడా ఓటీటీల్లో సినిమాల జాతర కొనసాగనుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లల్లో పలు సినిమాలు స్ట్రీమింగ్ కు రెడీ అయిపోతున్నాయి. థియేటర్లలో సందడి చేసిన సినిమాలు ఓటీటీల్లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైపోయాయి. తమకు నచ్చిన సినిమాలను థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో విడుదల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆడియెన్స్ ను ఆకట్టుకునే డిఫరెంట్ కంటెంట్ తో కూడిన సినిమాలు, సిరీస్ లు ఈ వారం ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. అయితే వీటిల్లో ముఖ్యంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు ఆధారంగా తెరకెక్కించిన ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: ది బరీడ్ ట్రూత్ సినిమా ఆడియెన్స్ కు ఇంట్రెస్టింగ్‌ గా మారనుంది. మరి ఇంతకీ ఏయే సినిమాలు, ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయో ఇప్పుడు చూద్దాం.

ఈ వారం ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు ఇవే..

నెట్‌ఫ్లిక్స్‌

  • ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: ది బరీడ్ ట్రూత్(డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 23
  • ఎవరీథింగ్ ఎవరీవేర్ ఆల్ ఏట్ వన్స్- ఫిబ్రవరి 23
  • మార్షెల్ ది షెల్ విత్ షూస్ ఆన్ – ఫిబ్రవరి 24
  • రిథమ్ ప్లస్ ఫ్లో ఇటలీ(రియాలిటీ సిరీస్)- ఫిబ్రవరి 19
  • ఐన్‌స్టీన్‌ అండ్ ది బాంబ్(డాక్యుమెంటరీ చిత్రం)- ఫిబ్రవరి 19
  • మైక్ ఎప్స్: రెడీ టు సెల్‌ అవుట్(కామెడీ సిరీస్)- ఫిబ్రవరి 20
  • క్యాన్ ఐ టెల్ యు ఏ సీక్రెట్(డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 21
  • అవతార్ అండ్ ది లాస్ట్ ఎయిర్‌బెండర్(వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 22
  • సౌత్‌ పా(ఇంగ్లీష్ మూవీ) – ఫిబ్రవరి 22
  • త్రూ మై విండో 3: లుకింగ్ ఎట్ యు(స్పానిష్ మూవీ)- ఫిబ్రవరి 23
  • మీ కుల్పా(నెట్‌ఫ్లిక్స్ సినిమా)- ఫిబ్రవరి 23
  • ఫార్మాలా 1: డ్రైవ్ టూ సర్వైవ్ సీజన్-6(డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 23

అమెజాన్ ప్రైమ్

  • పోచర్- (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 23
  • మలకోట్టై వాలిబన్‌- (మలయాళ సినిమా)- ఫిబ్రవరి 23(రూమర్ డేట్)

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • స్టార్ వార్స్: ది బ్యాడ్ బ్యాచ్(ఇంగ్లీష్ యానిమేషన్ మూవీ)- ఫిబ్రవరి 21
  • విల్ ట్రెంట్‌ సీజన్‌-2 (ఇంగ్లీష్ సినిమా)- ఫిబ్రవరి 21

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet