iDreamPost
android-app
ios-app

వీడియో: ఢిల్లీ దారి తప్పిన జంట.. అందరి ముందే ముద్దులు పెట్టుకుంటూ..!

వీడియో: ఢిల్లీ దారి తప్పిన జంట.. అందరి ముందే ముద్దులు పెట్టుకుంటూ..!

మనిషి.. జంతువు నుంచే రూపాంతరం చెందాడు అని చెప్తారు. కానీ, జంతువులు మాత్రమే కాదు.. ఈ భూమ్మీద ఉన్న అన్ని జీవరాశుల్లో కల్లా మనిషే గొప్పవాడు అంటారు. ఎందుకంటే జంతువులకు ఆలోచన, విచక్షణ అనేవి ఉండవు కాబట్టి. మనిషికి ఆలోచన, బుద్ధి, తెలివితేటలు ఉన్నాయి. అవే మనల్ని జంతువుల నుంచి వేరుగా, ఎంతో ఉన్నతంగా ఉంచుతున్నాయి. కానీ, ఈ మధ్య కొందరిని చూస్తుంటే జంతువులే ఎంతో మేలు కదా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. అందుకు నిదర్శనం మెట్రోలో జరిగిన ఈ ఘటనను ఉదాహరణగా చెప్పచ్చు.

ఈ అత్యంత జుగుబ్సాకరమైన ఘటన ఢిల్లీ మెట్రోలో జరిగింది. ఒక యువతి, యువకుడు మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు. డబుల్ సీట్లో కూర్చుని ఉన్నారు. ఆ యువతి అతని ఒడిలో కాళ్లు పెట్టుకుని కూర్చోగా.. అతను ఆమెకు ముద్దులు పెడుతున్నాడు. వాళ్లు మెట్రోలో ఉన్నారని.. అక్కడ వేరే ప్రయాణికులు కూడా ఉన్నారనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయి సభ్యసమాజంలో తలదించుకునే పని చేశారు. ఈ మొత్తం తతంగాన్ని ఒక ప్రయాణికుడు మొబైల్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్ గా మారింది.

అయితే ఢిల్లీ మెట్రోలో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదులెండి. ఇంతకంటే దారుణంగా ముద్దులు పెట్టుకున్న జంటలు కూడా ఉన్నాయి. ఆ వీడియోలు కూడా నెట్టింట హల్ చల్ చేశాయి. అంతేకాకుండా మొన్నీ మధ్య ఓ యువతి గుడ్డ పీలికలు కట్టుకుని మెట్రోలో ప్రయాణం చేయడం కూడా చూశాం. అయితే ఢిల్లీ మెట్రో యాజమాన్యంపై నెట్టింట తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా అలాంటి పనులు చేసిన వారిని గుర్తించి శిక్షపడేలా చేశారా లేదా అని నిలదీస్తున్నారు. ఏది ఏమైనా తోటి ప్రయాణికుల ముందు సిగ్గు విడిచి ఇలాంటి పనులు చేయడం తప్పంటూ హితవు పలుకుతున్నారు.

Jojobet GirişHoliganbetJojobetholiganbetHoliganbetjojobetHoliganbetjojobetcratosroyalbetimajbetcasibomiptvjojobetcasibomcasibomGrandpashabetgrandpashabetdamabet girişEscortes BelgiqueHoliganbetGrandpashabetHoliganbetCasibom GirişCasibom