iDreamPost
android-app
ios-app

VIDEO:ఆఫీసులో పని పక్కనపెట్టి కొలిగ్ తో భర్త గలీజ్ పని! రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య!

  • Published Aug 29, 2023 | 8:51 AM Updated Updated Aug 29, 2023 | 8:51 AM
  • Published Aug 29, 2023 | 8:51 AMUpdated Aug 29, 2023 | 8:51 AM
VIDEO:ఆఫీసులో పని పక్కనపెట్టి కొలిగ్ తో భర్త గలీజ్ పని! రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య!

అతనో ఓ ఇంజనీర్, బీహార్ లోని ఔరంగబాద్ లోని ఓ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక రోజూ ఆఫీసుకు వెళ్తూ తన పని తాను చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. అలా గడుస్తున్న క్రమంలో ఇతగాడు అదే ఆఫీసులో పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోగి తో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయంతో అతడను ఆమెకు మరింత దగ్గరయ్యాడు. ఆమె కూడా అతనే సర్వస్వం అన్నట్లుగా ప్రేమను చూపించింది. ఇక ఇంకేముంది.. సమయం దొరికినప్పుడల్లా ఇద్దరు ఆఫీసులోనే అన్నీ చేస్తూ ఉండేవారు.

అయితే ఇదే విషయం ఇటీవల అతని భార్యకు తెలిసింది. బుద్ది మార్చుకోవాలంటూ అనేక సార్లు చెప్పి చూసింది. భార్య మాటలు పెడచెవిన పెట్టి ఎంచక్కా ప్రియురాలితో చెట్టా పట్టాలేసుకుని తిరిగేవాడు. ఇలా అయితే కాదని భావించిన అతని భార్య.. భర్తకు గట్టిగా బుద్ది చెప్పాలని భావించింది. ఇందులో భాగంగానే ఇటీవల ఆ మహిళ నేరుగా భర్త పని చేస్తున్న ఆఫీసుకు వెళ్లింది. సైలెంట్ గా భర్త క్యాబిన్ లోకి వెళ్లి చూడగా.. అప్పటికే అతడు ప్రియురాలితో ముద్దు, ముచ్చట తీర్చుకుంటూ కనిపించాడు. ఇది చూసిన అతని భార్య ఒక్కసారిగా షాక్ గురై చెప్పుతో భర్తను చితక్కొట్టింది.

దీంతో భర్త అక్కడి నుంచి బయటకు పరుగులు తీశాడు. స్థానికులు అంతా అక్కడికి వచ్చి ఏం జరిగిందంటూ ఆరా తీయగా.. పెళ్లై ఇద్దరు పిల్లలున్నా కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని, ఇదే కాకుండా ఆఫీసులో మహిళా కోలిగ్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని వాపోయింది. ఇక తండ్రి ప్రవర్తనపై కూతురు సైతం స్పందించి అసలు గుట్టు విప్పింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియలో కాస్త వైరల్ గా మారుతోంది. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా.. ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న ఇతగాడి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: భర్త పోలీస్ అయినంత మాత్రాన ఇలా చేస్తారా? ఆ మహిళ తీరుపై మండిపడుతున్న నెటిజన్స్!

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş