వీడియో: రైతు గొప్పమనసు.. పశువుల కోసం ఏసీ గది ఏర్పాటు!

వీడియో: రైతు గొప్పమనసు.. పశువుల కోసం ఏసీ గది ఏర్పాటు!

ఈ ఏడాది ఎక్కడ చూసిన తీవ్రమైన ఉష్ణోగ్రతలతో ఎండలు మండిపోతున్నాయి. కాగా, ఈ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలామంది కూలర్లను,   ఏసీలను ఆశ్రయిస్తున్నారు. కానీ, జంతువులు మాత్రం ఈ భారీ ఉష్ణోగ్రతల కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి కొంచెం విన్నూత్నంగా ఆలోచించి తన గేదెలకు ఏసీని ఏర్పాటు చేశాడు. వినడానికి వింతగా ఉన్న ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఏడాది ఎక్కడ చూసిన తీవ్రమైన ఉష్ణోగ్రతలతో ఎండలు మండిపోతున్నాయి. కాగా, ఈ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలామంది కూలర్లను,   ఏసీలను ఆశ్రయిస్తున్నారు. కానీ, జంతువులు మాత్రం ఈ భారీ ఉష్ణోగ్రతల కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి కొంచెం విన్నూత్నంగా ఆలోచించి తన గేదెలకు ఏసీని ఏర్పాటు చేశాడు. వినడానికి వింతగా ఉన్న ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసలే వేసవి కాలం.. ఎక్కడ చూసిన విపరీతమైన ఎండలు మండిపోతున్నాయి. పైగా మునపెన్నడు లేని విధంగా ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలతో భానుడు భగ భగ మంటున్నాడు. అసలు బయటకు వెళ్లలంటేనే నిప్పులు కక్కుతున్నట్లుగా ఎండలు బెంబెలెత్తిస్తుండటంతో.. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావలంటేనే భయపడుతున్నారు. ఇక ఎండవేడిమి, ఉక్కపోతా, వడ గాలులా వలన ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో.. అందరికీ తెలిసిందే. ఇక ఈ ఎండ వేడి, చెమట నుంచి ఉపశమనం పొందడానికి కూలర్లు,ఏసీలను వెంట పడుతూ.. కాస్త ఉపశమనం పొందుతున్నారు. అయితే ఈ విషయంలో మనుషుల వరకు ఒకే కానీ, మూగ జీవుల విషయంలో మాత్రం అలా కాదు. ఎంత ఎండ, ఉక్కపోత అయినా అవి భరించాల్సిందే. కానీ, ఈ సదుపాయాలు అనేవి మనుషులకే కాదు, జంతువులు కూడా వినియోగించవచ్చు అని ఓ పాల వ్యాపారి నిరూపించాడు. ఇది ఏమిటి మనుషులు వినియోగించే ఏసీలు జంతువులు వినియోగించుకోవడం ఏమిట అని ఆశ్చర్యపోతున్నారా.. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

ఈ ఏడాది ఎక్కడ చూసిన విపరీతమైన ఎండలతో అందరూ ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. పైగా రోజు రోజుకు తీవ్రమైన ఉష్ణోగ్రతలతో ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇక ఈ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలామంది కూలర్లను,   ఏసీలను ఆశ్రయిస్తున్నారు. అయితే మనుషుల సంగతి పక్కన పెడితే ఈ భారీ ఉష్ణోగ్రతల కారణంగా జంతువులు కూడా  చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ పాల వ్యాపారి కొంచెం విన్నూత్నంగా ఆలోచించి, తన గేదెల గురించి గొప్పగా ఆలోచించాడు. ఇకపోతే తన గేదెల కోసం  ప్రత్యేకగా  ఎయిర్ కండిషన్డ్ గదిని తయారు చేయించాడు.  కాగా, ఏసీని ఏర్పాటు చేసిన ఆ  రూమ్ లో ముర్రా జాతి గేదెలను ఉంచాడు. పైగా ఈ ముర్రా జాతి గేదేలు ఉన్న రూమ్ లో రెండు యిర్ కండీషనర్లు అమర్చాడు. వాటితో పాటు ఒక ఫ్యాన్లు, లైట్ కూడా అమర్చాడు. అయితే ఎండల కారణంగా.. గేదెలు ఇబ్బంది పడకుడాదని ఈ ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా  ప్లాట్‌ఫారమ్ Xలో @Gulzar_sahab ఖాతా లో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.

ఇక ఆ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. దాదాపు 30 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. అలాగే ఈ వీడియోను చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మరి కొంతమంది ఆ జంతువులను ఆరు బయట ఉంచండి, ఏసీల వల్ల వాటి ఆరోగ్యం పాడవుతుంది అని కామెంట్స్ పెడుతున్నారు. మరొకరు మాత్రం ముర్రా జాతి గేదెల వేడిని తట్టుకోలేవు, ఇవి అంబానీ గేదెలు ..ఆ వ్యక్తి చాలా ధనవంతుడిలా ఉన్నాడని అంటూ కామెంట్లు చేశారు. ప్రస్తుతం గేదెల కోసం ఆ యాజమాని ఏసీని ఏర్పాటు చేసిన ఈ సంఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments