iDreamPost
android-app
ios-app

ఈ వారం OTT లో ఈ 2 మూవీస్ మిస్ చేయొద్దు

  • Published Jun 06, 2025 | 12:40 PM Updated Updated Jun 06, 2025 | 12:40 PM

OTT Updates : ఈ వారం థియేటర్స్ లో పెద్దగా సందడి చేసే సినిమాలేమి కనిపించడం లేదు.పైగా అటు ఐపిఎల్ మ్యాచ్ లు కూడా కంప్లీట్ అయిపోయి. దీనితో ఇక ఓటిటి లో ఏమిమి సినిమాలు ఉన్నాయా అని సెర్చింగ్ మొదలెట్టేసారు.

OTT Updates : ఈ వారం థియేటర్స్ లో పెద్దగా సందడి చేసే సినిమాలేమి కనిపించడం లేదు.పైగా అటు ఐపిఎల్ మ్యాచ్ లు కూడా కంప్లీట్ అయిపోయి. దీనితో ఇక ఓటిటి లో ఏమిమి సినిమాలు ఉన్నాయా అని సెర్చింగ్ మొదలెట్టేసారు.

  • Published Jun 06, 2025 | 12:40 PMUpdated Jun 06, 2025 | 12:40 PM
ఈ వారం OTT లో ఈ 2 మూవీస్ మిస్ చేయొద్దు

ఈ వారం థియేటర్స్ లో పెద్దగా సందడి చేసే సినిమాలేమి కనిపించడం లేదు.పైగా అటు ఐపిఎల్ మ్యాచ్ లు కూడా కంప్లీట్ అయిపోయి. దీనితో ఇక ఓటిటి లో ఏమిమి సినిమాలు ఉన్నాయా అని సెర్చింగ్ మొదలెట్టేసారు. అయితే ఈ వారం ఇంట్రెస్టింగ్ సినిమాలంటే ఈ రెండు చూడొచ్చు అని చెప్పొచ్చు. అందులో రజిని కాంత్ నటించిన లాల్ సలామ్ , శ్రీ విష్ణు నటించిన సింగిల్. ఈ రెండు సినిమాలను థియేటర్ లో మిస్ అయిన ప్రేక్షకులు ఎంచక్కా ఓటిటిలో చూసేయండి.

కొన్నిసార్లు మనకళ్ళు మనల్నే మోసం చేస్తాయి అన్నట్లు.. ఈ మధ్య కాలంలో థియేటర్ లో ప్రేక్షకులకు సినిమాలు ఓ పట్టాన నచ్చడం లేదు. తీరా ఓటిటి కి వస్తే మాత్రం ఆహ ఓహో అంటూ పొగిడేస్తున్నారు. కాబట్టి ఈ రెండు సినిమాలు కూడా ఓసారి చూసేయండి. ఈ సినిమాలు ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటాయో చూడాలి. లాల్ సలాం సినిమా ప్రస్తుతం సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక సింగిల్ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి