Swetha
నిజజీవిత హీరోలు, స్పూర్తిదాయక వ్యక్తులు, భవిష్యత్ తరానికి మార్గదర్శకులైన వారిని ‘వైశ్య అచీవర్స్ అవార్డ్స్ 2025’తో సత్కరించనున్నట్లు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. తెలుగు డిజిటిల్ మీడియాలో.. నంబర్1 పొజిషన్ లో ఉన్న ఐడ్రీం మీడియా నెట్ వర్క్ ఈ కార్యక్రమానికి మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. ఈ వైశ్య అచీవర్స్ అవార్డ్స్ 2025 అనే విషయానికొస్తే.
నిజజీవిత హీరోలు, స్పూర్తిదాయక వ్యక్తులు, భవిష్యత్ తరానికి మార్గదర్శకులైన వారిని ‘వైశ్య అచీవర్స్ అవార్డ్స్ 2025’తో సత్కరించనున్నట్లు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. తెలుగు డిజిటిల్ మీడియాలో.. నంబర్1 పొజిషన్ లో ఉన్న ఐడ్రీం మీడియా నెట్ వర్క్ ఈ కార్యక్రమానికి మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. ఈ వైశ్య అచీవర్స్ అవార్డ్స్ 2025 అనే విషయానికొస్తే.
Swetha
సమాజంలో స్ఫూర్తి వంతమైన వ్యక్తులను, విజేతలను, కష్ట జీవులను గౌరవించుకోవడం అనేది ఎప్పుడూ గొప్ప కార్య్రక్రమమే. ఇందులో భాగంగానే మే 27 వ తేదీన హైదరాబాద్ లోని రిసార్ట్ గండిపేట్ వేదికగా ‘వైశ్య అచీవర్స్ అవార్డ్స్ 2025 జరగనున్నాయి. నిజజీవిత హీరోలు, స్పూర్తిదాయక వ్యక్తులు, భవిష్యత్ తరానికి మార్గదర్శకులైన వారిని ‘వైశ్య అచీవర్స్ అవార్డ్స్ 2025’తో సత్కరించనున్నట్లు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. తెలుగు డిజిటిల్ మీడియాలో.. నంబర్1 పొజిషన్ లో ఉన్న ఐడ్రీం మీడియా నెట్ వర్క్ ఈ కార్యక్రమానికి మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. ఈ వైశ్య అచీవర్స్ అవార్డ్స్ 2025 అనే విషయానికొస్తే. తమ సంఘం అభివృద్ధికి నిరంతరం పాటు పడుతున్న స్పూర్తిదాయక వ్యక్తిత్వాలను వైశ్య అచీవర్స్ అవార్డ్స్‌తో గౌరవించనున్నట్లు ఆ సంస్థ సభ్యులు పేర్కొన్నారు.విభిన్న రంగాల్లో ఉన్నత స్థాయిని చేరుకోవడమే కాకుండా సమాజహితం కోసం వినూత్న కార్యక్రమాలను చేపడుతున్న వారికి ఇది ఓ అద్భుతమైన వేదిక కానుంది.
ఈ అవార్డులను సామాజికంగా విద్య, వైద్యం, సినిమా, క్రీడలు, వ్యాపారం, టెక్నాలజీ, ఇన్నోవేషన్, సామాజిక సేవ వంటి 18 విభిన్న విభాగాలకు చెందిన అంశాల్లో ప్రధానం చేయనున్నారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైశ్య కమ్యూనిటీ సభ్యులు కమిటీ సూచించిన విభాగాల్లో అవార్డ్స్ కోసం నామినేషన్లను దాఖలు చేయవచ్చని వారు తెలిపారు.ఈ అవార్డులను మే 27 న ప్రధానం చేయనున్నట్లు నిర్వాహాకులు పేర్కొన్నారు. ఇక వైశ్య అచీవర్స్ అవార్డ్స్ 2025 ఛైర్మన్, డైరెక్టర్‌గా ప్రముఖ వ్యాపారవేత్త, సమాజసేవకులు, వాసవి బిజినెస్ గ్రూప్ వ్యవస్థాపకులు, మీటింగ్ మిలియనీర్స్ నెట్‌వర్క్,, వాసవి వెంచర్స్, వాసవి బంధన్ గ్లోబల్ ఫౌండేషన్‌కు చెందిన మాదిపడిగే రాజు విశేష సేవలందిస్తున్నారు.
ఇక బోర్డు డైరెక్టర్లుగా SRS క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మేడా నరేష్, సీజన్స్ హాస్పిటల్ వ్యవస్థాపకురాలు డీఆర్.జగన్నాధ్ జైనా, బేగంపేటలోని స్మైల్ మైల్స్ డెంటల్ హాస్పిటల్ డైరెక్టర్ డా.కళ్యాణి గుడుగుంట్ల, SKP అడ్వైజరీ గ్రూప్ సీఈఓ పబ్బిసెట్టి శివ కుమార్, డైరెక్టర్ నీమాక్స్ గ్రూప్ డాక్టర్ నీలిమ వేముల, వజ్ర ఈవెంట్స్ వ్యవస్థాపకులు అరుణ్ కుమార్, మెడుసా ఫ్యాషన్ కో, ఫెసిల్ ఇంగ్లీష్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు సంతోష్ చెగు, సృజన్ జ్యువెల్లర్స్ వ్యవస్థాపకులు కోలిపర రవి కుమార్, INDYUG కోల్డ్-ప్రెస్డ్ ఆయిల్స్, నేచురల్ ప్రొడక్ట్స్ వ్యవస్థాపకులు యెలోజ్ సతీష్ కుమార్ తదితరులు ఉన్నారు.