iDreamPost
android-app
ios-app

ఐదేళ్ల నుంచి హరి హరడుకి… తప్పని కష్టాలు

  • Published Jun 04, 2025 | 12:00 PM Updated Updated Jun 04, 2025 | 12:00 PM

ఇప్పటికే ఎన్నోసార్లు పోస్ట్ పోన్ అయినా సినిమా ఫైనల్ గా రిలీజ్ డేట్ లాక్ చేయడంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అయిపోయారు. థియేటర్స్ లో ఎప్పుడెప్పుడు సందడి చేద్దామా అని ప్లాన్ చేసుకుంటున్న ఫ్యాన్స్ ను.. గత రెండు రోజుల నుంచి కొన్ని షాకింగ్ విషయాలు కలవరపెడుతున్నాయి.

ఇప్పటికే ఎన్నోసార్లు పోస్ట్ పోన్ అయినా సినిమా ఫైనల్ గా రిలీజ్ డేట్ లాక్ చేయడంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అయిపోయారు. థియేటర్స్ లో ఎప్పుడెప్పుడు సందడి చేద్దామా అని ప్లాన్ చేసుకుంటున్న ఫ్యాన్స్ ను.. గత రెండు రోజుల నుంచి కొన్ని షాకింగ్ విషయాలు కలవరపెడుతున్నాయి.

  • Published Jun 04, 2025 | 12:00 PMUpdated Jun 04, 2025 | 12:00 PM
ఐదేళ్ల నుంచి హరి హరడుకి… తప్పని కష్టాలు

హరి హర వీరమల్లు కోసం పవన్ అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో తెలియనిది కాదు. ఇప్పటికే ఎన్నోసార్లు పోస్ట్ పోన్ అయినా సినిమా ఫైనల్ గా రిలీజ్ డేట్ లాక్ చేయడంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అయిపోయారు. థియేటర్స్ లో ఎప్పుడెప్పుడు సందడి చేద్దామా అని ప్లాన్ చేసుకుంటున్న ఫ్యాన్స్ ను.. గత రెండు రోజుల నుంచి కొన్ని షాకింగ్ విషయాలు కలవరపెడుతున్నాయి. అదే సినిమా పోస్ట్ పోన్ న్యూస్.

నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వనప్పటికీ.. జూన్ 8 న ప్లాన్ చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్ పోస్ట్ పోన్ అవ్వడం , డిస్ట్రిబ్యూటర్ల దగ్గర రిలీజ్ కు సంబందించిన ఎలాంటి సమాచారం లేకపోవడం.. ఇలాంటివన్నీ చూస్తుంటే సినిమా పోస్ట్ పోన్ తప్పదనే అనిపిస్తుంది. ముఖ్యంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ను ఇది బాగా నిరాశకు గురిచేస్తుంది. ఇలా జరగడం మొదటిసారేమి కాదు. దాదాపు ఐదేళ్ల నుంచి హరిహరుడికి అడుగడుగున కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి.

ప్రాజెక్ట్ మొదలుపెట్టిన కొన్ని రోజులకే కోవిడ్ రావడం , భారీ రేంజ్ లో వేసిన సెట్స్ వర్షాలకు కూలి పోవడం , అగ్నిప్రమాదం జరగడం , ఈ మూవీ ఇద్దరు దర్శకుల చేతులు మారటం, పవన్ రీమేకులు , వ్యక్తిగత పనులు..ఇలా సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోయాయి. ఎట్టకేలకు ఇన్నాళ్లకు ఈ సినిమాకు మోక్షం లభించింది అనుకునే టైం లో మరోసారి బ్రేక్ పడుతుంది . ఇప్పుడు సినిమాకు సంబందించిన అఫీషియల్ పోస్ట్ పోన్ అప్డేట్ రాలేదు.. అలా అని కొత్త రిలీజ్ డేట్ మీద క్లారిటీ కూడా లేదు. ఇక ఏమి జరిగినా మంచిదే అనుకోవడం తప్ప..అటు దర్శక నిర్మాతలు కానీ అభిమానులు కానీ చేసేది ఏమి లేదు. రానున్న రోజుల్లో ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJojobetJojobetHoliganbetJojobetHoliganbetjojobetgrandpashabetkralbetcasibomiptvjojobetcasibomcasibomGrandpashabetgrandpashabettaraftarium24 girişEscortes BelgiqueCasibomCasibomgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom