Swetha
ప్రతి సీన్ కు ఓ ట్విస్ట్.. ఎక్కడ బోర్ కొట్టని కాన్సెప్ట్ తో ఓ ఇంట్రెస్టింగ్ మూవీ సడెన్ గా ఓటిటి ఎంట్రీ ఇచ్చింది. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి. ఈ సడెన్ ఎంట్రీ ఇచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ ఏంటి .. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. ఈ సినిమా కథేంటో చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా అంతా కూడా చంపా అని పాపను వెతకడం చుట్టూ కొనసాగుతూ ఉంటుంది. గౌతమ్ , రామన్ అనే ఇద్దరు బ్రదర్స్ ఉంటారు. ఓ రోజు రామన్ ను పిక్ చేసుకోడానికి గౌతమ్ తెల్లవారుజామునే స్టేషన్ లో వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే స్టేషన్ లో చంపా అనే పాపను పట్టుకుని ఆమె తల్లి జుంపా నిద్రపోతు ఉంటుంది. ఆమె లేచి చూసేసరికి ఆ పాపా కనిపించదు. అదే సమయంలో ఆమె పక్కననుంచి రామన్ వెళ్తాడు . అతనే చంపాను కిడ్నప్ చేసి ఉంటాడనుకుని అతనిపై కేస్ పెడుతుంది జుంపా. దీనితో వెంటనే గౌతమ్ తన తమ్ముడి కోసం పాపను వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఈ ప్రాసెస్ లో అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. అయినా సరే పాపను వెతికేందుకు ప్రాణాలు తెగిస్తారు. చివరికు ఆ పాపను పట్టుకున్నారా లేదా ? ఈ ప్రాసెస్ లో వీరిద్దరికి ఎదురైనా పరిస్థితులు ఏంటి ? అసలు ఆ చంపా ఎలా తప్పిపోయింది? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఈ సినిమా పేరు స్టోలెన్. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ప్రస్తుతానికి ఈ మూవీ కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. భాషతో సంబంధం లేకుండా కంటెంట్ ని మాత్రమే చూసే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. కాబట్టి అలాంటివారు ఈ మూవీని అసలు మిస్ చేయకుండా చూసేయొచ్చు. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.