Swetha
ముందస్తు ఇన్ఫర్మేషన్ తో కొన్ని సినిమాలు ఓటిటి లో ఎంట్రీ ఇస్తే.. కొన్ని సినిమాలు సడెన్ ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. ఈ వారం 22 సినిమాలకు పైగా సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కాబోతున్నాయని ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇక ఆ సినిమాలు కాకుండా సడెన్ గా మరో తెలుగు మూవీ ఓటిటి లో ఎంట్రీ ఇస్తుంది
ముందస్తు ఇన్ఫర్మేషన్ తో కొన్ని సినిమాలు ఓటిటి లో ఎంట్రీ ఇస్తే.. కొన్ని సినిమాలు సడెన్ ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. ఈ వారం 22 సినిమాలకు పైగా సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కాబోతున్నాయని ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇక ఆ సినిమాలు కాకుండా సడెన్ గా మరో తెలుగు మూవీ ఓటిటి లో ఎంట్రీ ఇస్తుంది
Swetha
ముందస్తు ఇన్ఫర్మేషన్ తో కొన్ని సినిమాలు ఓటిటి లో ఎంట్రీ ఇస్తే.. కొన్ని సినిమాలు సడెన్ ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. ఈ వారం 22 సినిమాలకు పైగా సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కాబోతున్నాయని ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇక ఆ సినిమాలు కాకుండా సడెన్ గా మరో తెలుగు మూవీ ఓటిటి లో ఎంట్రీ ఇస్తుంది. థియేటర్ లో రిలీజ్ అయిన మూడు నెలల తర్వాత ఈ సినిమా ఓటిటి ఎంట్రీ ఇవ్వబోతుంది. మరి ఈ మూవీ ఏంటి? దాని కథ ఏంటి? ఇది ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుంది అనే విషయాలు చూసేద్దాం.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. చిన్న చిన్న దొంగతనాలు చేసే ఓ ప్రేమ జంట కథ ఇది. ఏ లాకర్ నైనా చాలా ఈజీగా తెరిచే టాలెంట్ ఉన్న నందు .. మీనాతో ప్రేమలో పడతాడు . ఆమె కూడా చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటుందని తెలుసుకుంటాడు. ఈ క్రమంలో ఈ ఇద్దరు కలిసి రాజా చంద్ర వర్మ ప్యాలెస్ లో పాత కాలం నాటి లాకర్ పై కన్నేస్తారు. ఈ ప్రాసెస్ లో మీనా జెపి దగ్గర పీఏ గా చేరుతుంది. ఆ తర్వాత ఈ ఇద్దరు ఆ లాకర్ కోసం ఎలాంటి స్కెచ్ వేశారు. అనుకున్నట్టుగా చివరికి ఆ లాకర్ ను కొట్టేశారా లేదా ? చివరకు ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఈ సినిమా పేరు ‘జిగేల్’ . తెలుగు, తమిళంలో సైడ్ క్యారెక్టర్స్ చేసే త్రిగుణ్ ఈ సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమా మార్చిలోనే థియేటర్స్ కు వచ్చింది. కానీ అంతగా ఆడలేదు. ఎలా వచ్చిందో అలానే కనుమరుగైపోయింది. ఇక ఇప్పుడు జూన్ 5 నుంచి ఈ సినిమా సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ కు రానుంది. కాబట్టి అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.