25 వేలకే 90 వేల ల్యాప్‌టాప్‌‌.. 65 వేలు తగ్గింపు! ఫ్రీగా MS ఆఫీస్ కూడా.. ఇది కదా డీల్ అంటే!

Lenovo V15 G2 Laptop, 15.6" FHD Display, Free Microsoft Office 2021 with Lifetime License: ల్యాప్ టాప్ కొనే ఆలోచనలో ఉన్నారా? ఆ ల్యాప్ టాప్ లో ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్ వేర్ ఉంటే బాగుణ్ణు అని అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ భారీ బంపర్ ఆఫర్. లైఫ్ టైం ఫ్రీ లైసెన్స్ తో ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్ వేర్ తో ఈ ల్యాప్ టాప్ వస్తుంది. దీని అసలు ధర రూ. 90 వేలు కాగా 65 వేల రూపాయల తగ్గింపుతో మీరు దీన్ని 25 వేలకే ఆఫర్ లో పొందవచ్చు. 

Lenovo V15 G2 Laptop, 15.6" FHD Display, Free Microsoft Office 2021 with Lifetime License: ల్యాప్ టాప్ కొనే ఆలోచనలో ఉన్నారా? ఆ ల్యాప్ టాప్ లో ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్ వేర్ ఉంటే బాగుణ్ణు అని అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ భారీ బంపర్ ఆఫర్. లైఫ్ టైం ఫ్రీ లైసెన్స్ తో ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్ వేర్ తో ఈ ల్యాప్ టాప్ వస్తుంది. దీని అసలు ధర రూ. 90 వేలు కాగా 65 వేల రూపాయల తగ్గింపుతో మీరు దీన్ని 25 వేలకే ఆఫర్ లో పొందవచ్చు. 

ల్యాప్ టాప్ కొనాలని అనుకుంటున్నారా? ల్యాప్ టాప్ తో పాటు ఎంఎస్ ఆఫీస్ కూడా కొనాలని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ రెండిటిలో కేవలం ల్యాప్ టాప్ ని కొంటే చాలు. ఎంఎస్ ఆఫీస్ కూడా ఫ్రీగా వస్తుంది. అది కూడా లైఫ్ టైం ఫ్రీ లైసెన్స్ తో. అందులోనూ అతి తక్కువ ధరకు. ఇంతకంటే బెస్ట్ డీల్ ఉండదేమో. మరి 90 వేల ల్యాప్ టాప్ 25 వేలకే ఎక్కడ పొందాలో? దీని ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఏంటో తెలుసుకోండి.    

లెనోవో వి15 జీ2 ల్యాప్ టాప్ ఇది.. 15.6 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. 60 హెడ్జెస్ తో, నేరో బెజెల్స్, నాన్ టచ్, యాంటీ గ్లేర్, 250 నిట్స్ తో వస్తుంది. డ్యూయల్ కోర్ ఇంటెల్ సెలిరాన్ ఎన్4500 ప్రాసెసర్ తో వస్తుంది. 1.1 జిగా హెడ్జెస్ 2 కోర్స్, 2 థ్రెడ్స్, 4ఎం క్యాచీ, 2.8 జిగా హెడ్జెస్ తో ఇంటెల్ టర్బో బూస్ట్ టెక్నాలజీతో వస్తుంది. 8 జీబీ డీడీఆర్4 ర్యామ్, 256 జీబీ ఎస్ఎస్డీ హార్డ్ డ్రైవ్ తో వస్తుంది. 6.5 గంటల బ్యాటరీ లైఫ్ తో వస్తుంది. ఇందులో విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంని ఇచ్చారు. ఇంకో విశేషం ఏంటంటే.. ఇందులో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2021 సాఫ్ట్ వేర్ ని లైఫ్ టైం లైసెన్స్ తో ఫ్రీగా ఇస్తున్నారు. వర్డ్, ఎక్సెల్, వన్ నోట్, అవుట్ లుక్, పవర్ పాయింట్, పబ్లిషర్, యాక్సెస్ తో కూడిన ఎంఎస్ ఆఫీస్ ప్రొఫెషన్ ప్లస్ 2021 సాఫ్ట్ వేర్ ఇన్స్టాల్ చేసి ఇస్తున్నారు.

యాక్టివేట్ చేయడానికి ఎలాంటి లైసెన్స్ కీ అవసరం లేదు. ఒక 3.2 యూఎస్బీ టైప్ సీ పోర్ట్, ఒక 3.2 టైప్ ఏ యూఎస్బీ పోర్ట్, ఒక 2.0 యూఎస్బీ టైప్ ఏ పోర్ట్, హెడ్ ఫోన్, ఒక మైక్రో కాంబో జాక్, ఒక హెచ్డీఎంఐ పోర్ట్, ల్యాన్  కేబుల్ పోర్ట్, 720 పిక్సెల్ హెచ్డీ కెమెరా, డాల్బీ ఆడియో, వైఫై, బ్లూటూత్ 5.1 కాంబోతో వస్తుంది. నాన్ బ్లాక్ లిట్ కీబోర్డుతో వస్తుంది. కెన్సింగ్టన్ నానో సెక్యూరిటీ స్లాట్ ని కూడా ఇచ్చారు. ఈ ల్యాప్ టాప్ ని కొన్న లక్షకు పైగా కస్టమర్స్ లో 85 శాతం మంది పాజిటివ్ రేటింగ్స్ ఇచ్చారు. వేల్యూ ఫర్ మనీ అని, మన్నికైన ల్యాప్ టాప్ అని, ర్యామ్ బాగుందని రేటింగ్ ఇచ్చారు. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 89,990 కాగా 72 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ. 24,980కే అందుబాటులో ఉంది. అదనంగా ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుల మీద రూ. 1250 వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ల్యాప్ టాప్ ని సొంతం చేసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Show comments