iDreamPost
android-app
ios-app

పవన్ కళ్యాణ్‌తో ఉన్న ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు అమ్మాయిల ఫేవరెట్ హీరో

  • Published Jun 05, 2024 | 6:11 PM Updated Updated Jun 05, 2024 | 6:11 PM

Pic talk: పై ఫోటోలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పక్కనే నిల్చొని ఫోటో దిగిన ఈ చిన్నోడు ఎవరో కనిపెట్టారా.. ఇతను ఇప్పుడు సోలోగా చాలా సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. అంతేకాకుండా మరి కొన్ని సినిమాల్లో స్పెషల్ రోల్స్ లోనూ సందడి చేస్తున్నాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ హీరోకు మంచి క్రేజ్ ఉంది. ఇంతకి పై ఫోటోలో పవన్ పక్కనే నిల్చొని ఉన్నా ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా..?

Pic talk: పై ఫోటోలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పక్కనే నిల్చొని ఫోటో దిగిన ఈ చిన్నోడు ఎవరో కనిపెట్టారా.. ఇతను ఇప్పుడు సోలోగా చాలా సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. అంతేకాకుండా మరి కొన్ని సినిమాల్లో స్పెషల్ రోల్స్ లోనూ సందడి చేస్తున్నాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ హీరోకు మంచి క్రేజ్ ఉంది. ఇంతకి పై ఫోటోలో పవన్ పక్కనే నిల్చొని ఉన్నా ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Jun 05, 2024 | 6:11 PMUpdated Jun 05, 2024 | 6:11 PM
పవన్ కళ్యాణ్‌తో ఉన్న ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు అమ్మాయిల ఫేవరెట్ హీరో

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ప్రస్తుతం ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పలసిన అవసరం లేదు. ఎందుకంటే.. ఈయన సినిమాల్లో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా ఈయనకు ఉన్నా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం వేరే లెవల్ అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం రాజకీయాల్లో పవన్ ఏ స్థాయిలో దూసుకుపోతున్నారో అందరికీ తెలిసిందే. అంతేకాకుండా.. నిన్న జరిగిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో పవన్ కల్యాణ్ భారీ ఘన విజయం సాధించారు. అలాగే పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ ఎమ్మెల్యే గా గెలుపొందారు.ఇలా రాజకీయాల్లో దూసుకపోతునే.. మరోవైపు సినిమాల్లో బిజీగా ఉంటున్నారు పవర్ స్టార్. ఇదిలా ఉంటే.. పవన్ కు బయట ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో.. ఇండస్ట్రీలో కూడా అదే స్థాయిలో మంచి ఫ్యాన్ ఫ్యాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఈయనను యంగ్ హీరోలు అమితంగా ఇష్టపడటమే కాకుండా.. ఇన్సిఫిరేషన్ గా కూడా తీసుకుంటారు. ఇలా అదర్శంగా తీసుకున్న వారు చాలామంది ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోలుగా సినిమాలు చేస్తున్నారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఓ యంగ్ హీరో కూడా ఒకరు. అవును పై ఫోటోలో పవన్ కల్యాణ్ పక్కనే నిల్చొని ఉన్నా పోటో దిగిన ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ హీరోకు మంచి క్రేజ్ ఉంది. ఇంతకి ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పక్కనే నిల్చొని ఫోటో దిగిన ఈ చిన్నోడు ఎవరో కనిపెట్టారా.. ఇతను ఇప్పుడు సోలోగా చాలా సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. అంతేకాకుండా మరి కొన్ని సినిమాల్లో స్పెషల్ రోల్స్ లోనూ సందడి చేస్తున్నాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ హీరోకు మంచి క్రేజ్ ఉంది. ఇంతకి పై ఫోటోలో పవన్ పక్కనే నిల్చొని ఉన్నా ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా..? ఆయన మరెవరో కాదు.. మాయాపేటిక సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విరాజ్‌ అశ్విన్‌. ఈయన గతేడాది బేబీ సినిమాలో సెకండ్ హీరోగా  నటించి మంచి క్రేజ్ ను  సొంతం చేసుకున్నాడు. ఇక ఈ సినిమా అప్పటిలో ఎంతలా సూపర్ హిట్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఇక బేబి సినిమా తర్వాత విరాజ్ మాయాపేటిక అనే సినిమాలో నటించగా.. ఆ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పవన్ కల్యాణ్ పక్కనే నిల్చొని దిగిన విరాజ్  చిన్ననాటి ఫోటో ఇటీవలేఆయన  సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు.

ఇక ఆ పోస్ట్ లో ఈ రోజున నేను ఈ స్థాయిలో ఉండడానికి ఆయనే స్ఫూర్తి. పవన్‌ని మళ్లీ కలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్   కాస్త సోషల్ మీడియాలోా వైరల్ గా మారింది. ఇక ఈ యంగ్‌ హీరో గతంలో అనసూయ ‘థ్యాంక్యూ బ్రదర్‌’ సినిమాతోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతర్వాత సోలో హీరోగా ‘వాళ్లిద్దరి మధ్య’, ‘మనసానమ:’ వంటి సినిమాల్లో కనిపించాడు. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న  విరాజ్ దిగిన చిన్ననాటి  ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.