iDreamPost
android-app
ios-app

బ్యాట్ పట్టే చేత్తో బాత్ రూమ్ బ్రష్ పట్టిన గబ్బర్ సింగ్

బ్యాట్ పట్టే చేత్తో బాత్ రూమ్ బ్రష్ పట్టిన గబ్బర్ సింగ్

కరోనా దెబ్బకు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ రద్దు కాగా ఐపీఎల్ కూడా వాయిదా పడటంతో భారత క్రికెటర్లు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నారు.కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు దేశం మొత్తం లాక్‌డౌన్ విధించడంతో ఇంటికి మాత్రమే పరిమితమై సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు.ఈ నేపథ్యంలో భారత ఓపెనర్ శిఖర్ ధావన్  ట్విట్టర్‌లో ఒక సరదా వీడియోను షేర్ చేశారు.

ట్వీట్ చేసిన వీడియోలో శిఖర్ ధావన్ బట్టలు ఉతకడంతో పాటు బాత్రూమ్‌ను శుభ్రం చేస్తున్న సన్నివేశాలు ఉన్నాయి.అతని భార్య అద్దం ముందు నిలబడి అలంకరించుకోవడం ఈ వీడియోలో కన్పిస్తుంది.బ్యాటుతో బంతిని వీరబాదుడు బాదే గబ్బర్ సింగ్ బట్టలు ఉతకడం కరోనా ప్రభావమేనని నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.సన్ రైజర్స్ హైదరాబాద్‌లో అతడి ఓపెనింగ్ భాగస్వామైన.ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ వీడియోను షేర్ చేయడం విశేషం.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş